నిజానికి ఇంతమంచి ప్రజల లీడర్ దొరకడం తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా ప్రజలు చేసుకున్న పుణ్యం అనే చెప్పాలి … కొద్దిసేపు క్రితందుద్దేడ దగ్గర ప్రమాదం జరిగింది.ఆ సమయంలో హైదరాబాద్ మహానగరం నుండి సిద్ధిపేటకు వెళ్ళుతున్న మంత్రి హరీష్ రావు ఆ విషయం తెలుసుకొని తన కాన్వాయ్ ను ఆపించేశాడు. తన కారులో నుండి దిగి అక్కడికి వెళ్ళి వారి ఆరోగ్య పరిస్తితి గురించి అడిగి మరి తెలుసుకున్నాడు.అయితే అక్కడ …
Read More »లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై 5.80 కోట్లతో మరమ్మత్తు పనులు ..
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరంలోని తార్నాక లో లాలపెట్ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పై త్వరలో 5.80 కోట్ల రూపాయలతో చేపట్టబోయే మరమ్మత్తు పనులను రాష్ట్ర ఆబ్కారీ శాఖ మాత్యులు పద్మారావు గౌడ్ గారితో కలిసి ఎం.బి.సి కార్పొరేషన్ చైర్మన్, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ పరిశీలించారు .తార్నాక కార్పొరేటర్ ఆలకుంట హరి సరస్వతి గార్లు తరువాత బ్రిడ్జి రిపేర్ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సంబంధిత …
Read More »ఈ – గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు..కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం వేదికగా హెచ్ఐసీసీలో జరుగుతున్న ఈ – గవర్నెన్స్ జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి సీఆర్ చౌదరి,రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రికల్వకుంట్ల తారకరామారావు హాజరయ్యారు. see also : హాట్సాఫ్ కేసీఆర్..! ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ గవర్నెన్స్ తో ప్రజలకు ఇంకా మెరుగైన పౌర సేవలు అందించొచ్చని స్పష్టం చేశారు.పౌర సేవల కోసం ఆర్టీఎ ఎం వ్యాలిట్ …
Read More »ఈ నెల 26 నుండి ఈ-గవర్నెన్స్ సదస్సు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని HICC వేదికగా ఈ నెల 26 నుండి 27 వరకు జరిగే ఈ-గవర్నెన్స్ సదస్సును రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ ఆర్ ప్రారంభించ నున్నారు.రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో దాదాపు 1000మంది ప్రతినిధులు పాల్గొననున్నారు. SEE ALSO :ఉమెన్స్ T-20.. భారత్ దే సిరీస్ కాగా ఈ సదస్సును 8 కేటగిరిల లో … 5 ప్లీనరీ సెషన్ …
Read More »ఫార్మా పరిశ్రమకు హైదరాబాద్ రాజధాని..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం హై టెక్స్ లోని హెచ్‌ఐసీసీ వేదికగా జరుగుతున్న మూడో రోజు బయో ఏషియా సదస్సుకి కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మరియు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫార్మా పరిశ్రమకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం రాజధాని అని స్పష్టం చేశారు.ప్రపంచానికి వ్యాక్సిన్ రాజధానిగా హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు.అంతేకాకుండా …
Read More »విజయవంతంగా ముగిసిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మూడు రోజులపాటు జరిగిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు . ఈ సదస్సు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికయ్యిందని తెలిపారు. హెచ్ఐసిసిలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.వరల్డ్ ఐటి కాంగ్రెస్ ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలేదని ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ప్రతినిధులు ప్రశంసించారని …
Read More »అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ..హైదరాబాద్‌లోని ఓ మోస్ట్ సెలబ్రిటీ హత్యకు పక్క ప్లాన్
మాఫియా డాన్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌లో ఒకరైన అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ-గ్యాంగ్ గురించి ఓ వార్త ఇపుడు హాట్ టాపిక్‌గా మారింది. ఓ హైదరాబాద్ సెలబ్రిటీని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయం ఢిల్లీ పోలీసులకు తెలియడంతో వారు హైదరాబాద్ పోలీసులకు సమచారం అందించారు..దీంతో ఆ సెలబ్రిటీని లేపేసేందుకు సిద్దమైన దశలో.. పోలీసులు వారి కుట్రను భగ్నం చేశారు.గతేడాది నవంబర్‌లో ఢిల్లీ నార్త్ ఈస్ట్ …
Read More »”అమ్మాయిలను చూసి కక్కుర్తి పడకండి”
ఒక షర్ట్ కొనడానికి వెళ్లినప్పుడు ఆ బ్రాండ్, ఆ మెటీరియల్, క్వాలిటీ, అని వందసార్లు ఆలోచించే మనం, పెళ్లికి వచ్చేసరికి పెళ్లికి వచ్చేసరికి ఎందుకండి అంత అజాగ్రత్తగా ఉంటాం.. ఒక అమ్మాయి లేదా, ప్రొఫైల్ చూసినప్పుడు వారి జీతం ఎంత అని ఆరా తీస్తాం. వారు అసలు ఉన్నారా.? లేరా.? అని ఆరా తీయకుండా అందంగా ఉన్నారని కక్కుర్తి పడతాం. ఇలాంటి అజాగ్రత్తలవల్లే సైబర్ క్రైమ్‌కు గురవుతున్నామని యువ హీరో …
Read More »డిజిటల్ తెలంగాణనే మా లక్ష్యం..కేటీఆర్
తెలంగాణను డిజిటల్ తెలంగాణగా తయారు చేయడమే తమ లక్ష్యమని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్స్ లో జరుగుతున్న ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సులో టీ ఫైబర్ గ్రిడ్ పథకం టెక్నాలజీ డెమాన్‌స్ట్రేషన్ నెట్‌వర్క్(టీడీఎన్)ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తున్నామని అన్నారు.మిషన్ భగీరథ పథకాన్ని …
Read More »రేపు హైదరాబాద్‌కు మోడీ..!
ప్రధాని నరేంద్ర మోదీ రేపు ( సోమవారం ) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి రానున్నారు.నగరంలో రేపు ప్రారంభం కానున్న రెండు అదిపెద్ద కార్యక్రమాలను ప్రధాని మోడీ ప్రారంభించనున్నట్లు తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నాస్కామ్ ఇండియా లీడర్‌షిప్ ఫోరం(ఎన్ఐఎల్ఎఫ్), వరల్డ్ కాంగ్రెస్ ఐటీ(డబ్ల్యూసీఐటీ) కార్యక్రమాలు సోమవారం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాలకు భాగ్యనగరం వేదికైంది. ఈ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే …
Read More »