Home / Tag Archives: hyderabad (page 61)

Tag Archives: hyderabad

అమిత్‌షాతో రామోజీ భేటీ..!

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు క‌ల‌వ‌ర‌పాటుకు గుర‌య్యే ప‌రిణామం చోటుచేసుకుంది. ఇటీవ‌లి కాలంలో కేంద్రంపై ఆరోప‌ణ‌లు చేస్తున్న చంద్ర‌బాబు షాక్ అయ్యేలా ఆయ‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న మీడియా పెద్ద వ్య‌వ‌హ‌రించారు. దీంతో బాబు టీంలో గంద‌ర‌గోళం మొద‌లైందని టాక్‌. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్‌షాతో మీడియా మొఘ‌ల్ రామోజీ రావు స‌మావేశం అవ‌డం. బీజేపీ తెలంగాణ రోజురోజుకు బ‌ల‌హీనప‌డుతున్న అంశం గురించి చ‌ర్చించేందుకు, …

Read More »

హైద‌రాబాద్ అభివృద్ధికి ..సీఎం కేసీఆర్ సంచ‌ల‌న నిర్ణ‌యం

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సంచ‌ల‌న‌, కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని నిజమైన గ్లోబల్ సిటిగా మార్చడానికి ప్రభుత్వం త‌ర‌ఫున కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే మూడేళ్లలో రూ.55 వేల కోట్లతో హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఒక్క హైదరాబాద్ నగరానికే ఏడాదికి రూ.15వేల చొప్పున రూ.45 వేలు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మిగతా నగరాల్లో చేపట్టే పనుల …

Read More »

ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారీ ప్రాజెక్టు నమూనా, నాణ్యత, ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఇండ్ల నిర్మాణ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు.దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావాల్సి రావడంతో నిరుపేదల ఆశ నెరవేరబోతోంది. జియాగూడలో శిథిలావస్థకు చేరిన గృహ సముదాయాల స్థానంలో …

Read More »

ఫుల్లుగా మందుకొట్టి.. డ్రంకన్ డ్రైవ్ లో పట్టుబడ్డ యువతులు..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో శుక్రవారం రాత్రి పోలీసులు జరిపిన డ్రంకన్ డ్రైవ్ తనిఖీలు పలువురు యువతీ యువకులు అడ్డంగా దొరికిపోయారు. జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 10లో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే ఫుల్లుగా మందుకొట్టిన యువతులు……. డ్రైవింగ్ చేస్తూ హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. see also:ఏపీలో మరో దారుణం …అక్క మొగుడే అత్యాచారం..! పట్టుబడ్డ వారిలో ముగ్గురు యువతులు ఉన్నారు. డ్రంకన్ …

Read More »

పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలోని బంజారాహిల్స్ లో నిర్మాణంలో ఉన్న పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 7 ఎకరాల విస్తీర్ణంలో 20 అంతస్తులు, 5 లక్షల చదరపు అడుగుల నిర్మాణం పనులు అనుకున్నంత వేగంగా జరుగుతుండడం పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సిఎం …

Read More »

ఘన వ్యర్థాల నిర్వహణలో హైదరాబాద్ నగరం బెస్ట్..!!

ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌లో దేశంలోనే అగ్ర‌గామిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ న‌గ‌రానికి ప్ర‌క‌టించిన స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్‌-2018 ప్ర‌త్యేక పుర‌స్కారాన్ని ఇవాళ ఇండోర్‌లో జ‌రిగిన ప్ర‌త్యేక స‌మావేశంలో కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ది, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి హ‌ర్దీప్‌సింగ్‌పూరి హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌కు అంద‌జేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వ మున్సిప‌ల్ శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి అర్వింద్‌కుమార్, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డా.బి.జ‌నార్థ‌న్‌రెడ్డి, అడిష‌న‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌లు కూడా ఈ అవార్డును అందుకున్న‌వారిలో ఉన్నారు. …

Read More »

సర్కార్ నిర్ణయం.. పేదల దగ్గరకే రూ.5 భోజనం..!!

కేవలం రూ.5 లతో పేదల కడుపు నింపే పథకం అన్నపూర్ణ 5 రూపాయల భోజన పథకం.ఈ పథకం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో విజయవంతంగా అమలవుతూ..ఎంతోమంది పేదలకు కడుపు నింపుతుంది.తక్కువ రూపాయలతో రుచికరమైన భోజనం అందిస్తుండటంతో పేద ప్రజల నుంచి సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ వరకు ఎక్కువగా ఈ భోజనమే తింటున్నారు.ఈ క్రమంలోనే ఈ పథకాన్ని హైదరాబాద్ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది..అందులోభాగంగానే …

Read More »

నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొలగించండి..మంత్రి కేటీఆర్ ఆదేశం

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద‌రాబాద్ మహాన‌గ‌రంలో నాలాల పూడిక ప‌నులు మ‌రింత ముమ్మ‌రం చేయ‌డంతో పాటు పురాత‌న శిథిల భ‌వ‌నాలు, నాలాల‌పై అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని రాష్ట్ర మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారుల‌ను ఆదేశించారు. న‌గ‌రంలో రోడ్డు నిర్మాణ పనులు, నాలాల పూడిక ప‌నులు, శిథిల భ‌వ‌నాల తొల‌గింపు, జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్‌యార్డ్ క్యాపింగ్ ప‌నుల‌పై జీహెచ్ఎంసీ కార్యాల‌యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ, జ‌ల‌మండ‌లి, హైద‌రాబాద్ రోడ్ …

Read More »

ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లు..సీఎం కేసీఆర్

ముస్లింల సంక్షేమానికి రూ.2 వేల కోట్లను కేటాయించినట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో సాయంత్రం దావత్-ఎ-ఇఫ్తార్ కార్యక్రమం జరిగింది. ఈ ఇఫ్తార్ విందుకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. పేద ముస్లింలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తున్నదన్నారు. అల్లా దయతో తెలంగాణ …

Read More »

అత్యాచారం చేస్తూ ఫోటో& వీడియో షూట్ ..ఆ తర్వాత …!

సోషల్ మీడియా ..నేటి ఆధునిక సాంకేతిక యుగంలో టీవీ కనెక్షన్ లేని ఇల్లు ఉందేమో కానీ స్మార్ట్ ఫోన్ ఉండి సోషల్ మీడియా లేని ఇల్లు లేదంటే అత్యాశ ఏమో ..అంతగా సోషల్ మీడియాకి అడిక్ట్ అయ్యారు నేటి యువత.అలా సోషల్ మీడియాకి అడిక్ట్ అయిన ఒక యువతి యదార్ధ గాధ ఇది . SEE ALSO: అసలువిషయానికి వస్తే తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని ప్రముఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat