Home / Tag Archives: hyderabad (page 60)

Tag Archives: hyderabad

మూసీనది సుందరీకరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

మూసీనది అభివృద్ధి సుందరీకరణ, ప్రణాళికల పైన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి …

Read More »

మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా హరితహారంలో పోచంపల్లి..!

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పంచాయితీరాజ్ శాఖ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు జన్మదినం సందర్భంగా రాష్ట్ర రాజధాని మహానగరం గ్రేటర్ హైదరబాద్ లోని జూబ్లిహిల్ల్స్ నియోజక వర్గంలోని స్టేట్ హోమ్ లో జరిగిన హరితహారం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి,జూబ్లిహిల్స్ నియోజకవర్గం టిఆర్ఎస్ ఇంచార్జ్  పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పాల్గోని మొక్కలు నాటారు.. అనంతరం అనాధ బాలబాలికలు పండ్లు మరియు పుస్తకాలు పంపిణి చేశారు.ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ …

Read More »

ఉరిసిల్లను..సిరిసిల్ల చేసిన క‌ల్వ‌కుంట్ల రాముడు..!

వారిది దశాబ్దాల వలస బతుకు. తాతల కాలం నుంచి ప్రతి కుటుంబం పని కోసం వెతుకులాటే. ప్రతి ఇంటి నుంచి ఎవరో ఒకరు వలస బాట పట్టాల్సిందే. తండ్రి అక్కడ.. తల్లి ఇక్కడ. భార్య ఇక్కడ భర్త అక్కడ. కన్న పిల్లలను చూసుకోలేని.. తల్లిదండ్రుల కడచూపునకు నోచుకోని బతుకు. అలా 40 ఏండ్లు సూరత్, భీవండి, షోలాపూర్, ముంబైల్లో నరకం చవిచూసిన జీవితాలు. ఎప్పుడెప్పుడు సొంతూరుకొస్తామా అని ఎదురుచూసిన బతుకువారిది. …

Read More »

సిలికాన్ వ్యాలీని సైబ‌రాబాద్‌కు తెచ్చిన ఘ‌నుడు..!

కేటీఆర్‌…తెలంగాణ ఐటీ ప‌రిశ్ర‌మ‌లో భాగ‌మై ప‌రోక్షంగా ఉపాధి పొందుతున్న క్యాబ్ డ్రైవ‌ర్ నుంచి మొద‌లుకొని ఇక్క‌డ త‌మ సంస్థ కార్యక‌లాపాల‌ను కొన‌సాగిస్తున్న కార్పొరేట్ సంస్థ య‌జ‌మాని వ‌ర‌కు ధైర్యంగా త‌లుచుకునే పేరు. ఆయ‌న ఉన్నాడు కాబ‌ట్టి…త‌మ కంపెనీ వృద్ధికి, కార్య‌క‌లాపాల‌కు ఏ భ‌యం లేద‌నేది ఒక‌రి ధైర్యం….ఆయ‌న వ‌ల్లే త‌న కొలువు ఖుషీగా చేసుకోగ‌ల‌న‌నే ధైర్యం మ‌రొక‌రిది. ఇలా సైబ‌రబాదీని..సిలికాన్ వ్యాలీ ప్ర‌ముఖుడిని నిశ్చింతగా ఉంచేందుకు కేటీఆర్ ఎంత‌గానో శ్ర‌మించారు. …

Read More »

20 మంది యువ‌తుల‌తో డ్యాన్స్ షో..!

హైద‌రాబాద్ పాత‌బ‌స్తీలో కొత్త‌గా మ‌రో మ‌స్తీ క‌ల్చ‌ర్ బ‌య‌ట‌ప‌డింది. ఓ ఫంక్ష‌న్ హాల్లో విదేశీ యువ‌త‌ల‌తో బెల్లీ డ్యాన్స్ నిర్వ‌హించారు. నిబంధ‌న‌ల‌ను బేఖాత‌రు చేస్తూ అశ్లీల నృత్యాలతో చిందులేశారు. ఇప్పుడు అదే, దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఈ తంతు కాస్తా ఖాకీల కంట ప‌డింది. ప‌క్కా స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఎంట్రీ ఇచ్చారు. అక్క‌డ జ‌రుగుతున్న తంతంగం చూసి ఖాకీలే షాక‌య్యారు. బెల్లీ డ్యాన్స్‌తో లొల్లి చేసిన వారిని, నోట్లను …

Read More »

హైద‌రాబాద్‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్

భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్ర పర్యటనకు విచ్చేయనున్నారు. ఆగస్టు 5న సంగారెడ్డి జిల్లా కందిలో గల ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీలో నిర్వహించబోయే 7వ స్నాతకోత్సవంలో పాల్గొనే నిమిత్తం ఆయ‌న తెలంగాణ‌కు విచ్చేస్తున్నారు. ఈ సందర్భంగా అన్ని శాఖలు తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  ఎస్.కె. జోషి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్ల పై సోమవారం సచివాలయం లో వివిధ శాఖల అధికారుల …

Read More »

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సీఎం కేసీఆర్‌ భేటీ ..

ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సీఎం కేసీఆర్‌ కలిశారు. ముందుగా బంజారాహిల్స్‌లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధికారిక నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ఆయనను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రాధాకృష్ణన్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు.

Read More »

మరో కీల‌క ప‌నికి మంత్రి కేటీఆర్ శ్రీ‌కారం

హైద‌రాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు మ‌రో తీపిక‌బురు ద‌క్కింది. కీల‌క ర‌వాణ స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపారు. గచ్చిబౌలీలో రూ. 263కోట్ల నిధులతో మల్టీగ్రేడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జీ పనులను మంత్రులు కేటీఆర్,మహేందర్ రెడ్డి ప్రారంభించారు. మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే అరికెపూడ గాంధీ, బొటానికల్ గార్డెన్ వద్ద ఫ్లై ఓవర్  శంకుస్థాపనలో మంత్రి కేటీఆర్ శేరిలింగంపల్లి లో ఘననీయంగా పట్టనీకరణ జరుగుతుంది. దీనివల్ల ట్రాఫిక్ ఎక్కువైంది. ఎస్ఆర్‌డీపీలో భాగంగా 23వేల కోట్లతో అభివృద్ధి …

Read More »

మరోసారి వార్తల్లోకి ఎక్కిన రేవంత్..!!

కాంగ్రెస్‌ నాయకుడు, కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మరోసారి వార్తల్లోకి ఎక్కారు.అయన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన ఏడు ఓపెన్‌ ప్లాట్లను అక్రమంగా విక్రయించినట్లు హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది ఇమ్మనేని రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో ( 2002లో ) హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్‌ సొసైటీలో ఎగ్జిక్యూటివ్‌ సభ్యుడిగా ఉన్న రేవంత్‌ రెడ్డి ఏడు ఓపెన్‌ ప్లాట్లను అక్రమంగా రెసిడెన్షియల్‌ …

Read More »

హైదరాబాద్‌ నానక్‌రాం గూడాలో భారీ పేలుడు..!!

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ మహానగరంలోని నానక్‌రాం గూడాలో భారీ పేలుడు సంభవించింది.నిర్మాణంలో ఉన్న ఫీనిక్స్ టవర్స్ భవనంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమమలోనే విషయం తెలుసుకున్నస్థానిక పోలీసులు వెంటనే అక్కడికెళ్లారు. విలేకర్లతోపాటు ఎవరినీ ఆ ప్రాంతానికి అనుమతించడం లేదు. నిల్వ ఉంచిన పేలుడు పదార్థం వల్లే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat