Home / Tag Archives: hyderabad (page 59)

Tag Archives: hyderabad

బాలాపూర్ లడ్డూ రికార్డు ధర..

వినాయక నిమజ్జనం ఓ వైపు. మరోవైపు అందరి కళ్లు వేలం వైపు. ప్రతి ఏడాది బాలాపూర్ లడ్డూ వేలం రికార్డు స్థాయిలో కి చేరుతున్న విషయం తెలిసిందే. బాలాపూర్‌ గణేశుడి లడ్డూ భక్తులకు కొంగు బంగారమైన విషయం తెలిసిందే.బాలాపూర్‌ గణేషుని లడ్డూ ఈ ఏడాది రికార్డు ధర పలికింది.ముందుగా రూ. 1,116 లతో వేలం పాట ప్రారంభమైంది. ఆ తర్వాత వేలం పాట ధర పోటా పోటీగా కొనసాగింది. చివరకూ …

Read More »

భక్తి శ్రద్ధలతో మొహర్రం

ముస్లింలు నూతన సంవత్సరం ప్రారంభ మాసంగా మొహర్రంను పరిగణిస్తారు. మహ్మద్‌ ప్రవక్త కూడా ఇదే విధానాన్ని అమలులో ఉంచారు. అసలు మహ్మద్‌ ప్రవక్త సమాజానికి, విశ్వాసాలకు ఉపకరించే ఏ పాత పద్ధతులనూ మార్చలేదు. సమాజ వికాసానికి దోహదపడే విధానాలు, పద్ధతులను స్వయంగా ఆచరించారు.పూర్వం నుంచే ఈ విధానం ఉంది. ఇది ఒక పవిత్ర దినంగా ముస్లిం సోదరులు భావిస్తారు. ఇస్లాం మతం క్యాలెండర్ తొలి నెల మొహర్రం 10వ రోజు …

Read More »

ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదు..!

‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్‌ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ‘క్వీర్‌ కౌగిలి’ పేరుతో నెక్లెస్‌ రోడ్డు పీపుల్స్‌ ప్లాజాలో ప్రచారం చేశారు. ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే …

Read More »

కౌశల్ ఆర్మీ రన్, కౌశల్ నినాదాలతో మార్మోగిన మాధాపూర్, స్టార్ ‍హీరోలకు ధీటుగా ఫ్యాన్ ఫాలోయింగ్..!

బిగ్ బాస్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరతీసింది కౌశల్ ఆర్మీ.. ఒక కంటెంస్టెంట్‌‌కి సపోర్ట్‌గా నిలుస్తూ బలనిరూపన కోసం హైదరాబాద్ వేదికగా 2కె రన్ నిర్వహించారు. నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్‌ 2లో టైటిల్ రేస్‌లో ముందున్న కౌశల్‌కి సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.. ఆయనకు మద్దతుగా కౌశల్ ఆర్మీ చేస్తున్న హడావిడి అంతా ఇంతా కాదు. బిగ్ …

Read More »

ఆ ఇద్దరికీ కేసీఆర్ ఏమి హామీచ్చారో తెలుసా..!

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు,అపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిన్న త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకోని మొత్తం నూట ఐదు స్థానాలల్లో బరిలోకి దిగే అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెల్సిందే.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మాజీ ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు,అంధోల్ అసెంబ్లీ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటుడు అయిన బాబుమోహాన్ కు ఈ సారి …

Read More »

పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం-ఆస్ట్రేలియా లేటెస్ట్ సర్వే ..!

తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి మణిహారంలోకి మరో రత్నం చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక అధ్యయనంలో తమ దేశ వ్యాపార సంస్థలు వర్తక వాణిజ్యాలు చేయడానికి అత్యంత అనువైన 10 రాష్ట్రాల జాబితాలో తెలంగాణ చోటు సంపాదించింది. తెలంగాణాలో జరుగుతున్న అభివృద్ధి అందుకు రాష్ట్రప్రభుత్వం చేస్తున్న కృషిని కొనియాడింది అని టీ ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్ విశ్వవిద్యాలయ …

Read More »

పీకల దాక త్రాగి కాంగ్రెస్ నేత మల్లు రవి తనయుడు..!

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత తనయుడు పీకలదాకా త్రాగి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది .తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన మల్లు రవి తనయుడు సిద్ధార్థ్ శుక్రవారం అర్ధరాత్రి పీకల దాక త్రాగి ఆడీ టీఎస్ 9ఈఆర్7777 కారును నడుపుతుండగా నగరంలో జూబ్లి హిల్స్ రోడ్డు నెంబర్ 45లో డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేస్తుండగా పోలీసులకు పట్టుబడ్డాడు .మల్లు సిద్ధార్థ్ ను …

Read More »

హైదరాబాద్ నగరవాసులకు మంత్రి కేటీఆర్ గుడ్ న్యూస్..!

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ నగర వాసులకు రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు శుభవార్త తెలిపారు.నగరవాసులు ఎంతోకాలంగా ఎదిరి చూస్తున్న అమీర్‌పేట్ – LBనగర్ మెట్రోను సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనునట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇవాళ LB నగర్-కామినేని ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్,మహేందర్ రెడ్డి,మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో అభివృద్ధి …

Read More »

హైదరాబాద్‌లో పెట్టుబడులకు అద్భుతమైన అవకాశాలు..కేటీఆర్

ఎన్ని కంపెనీలు ఉన్నాయన్నది కాదు.. ఎంత ఉపాధి కల్పించామన్నది ముఖ్యమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు.ఇవాళ య్ధరబాద్ మహానగరంలోని పార్క్ హయత్‌లో ఐసీసీఎస్‌ఆర్‌సీ రీజినల్ కౌన్సిల్ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్బంగా హైదరాబాద్‌ నగరంలో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఉత్పత్తి రంగంలో జర్మనీని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సూచించారు. రాష్ర్టాభివృద్ధి కోసం ఇండియన్ ఛాంబర్ …

Read More »

ప్రపంచంలోనే పెద్దది.. ఐకియా స్టోర్ ప్రారంభించిన మంత్రి కేటీఆర్

ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నీచర్ రీటైలర్ గా ఉన్న స్వీడన్ ఫర్నీచర్ కంపెనీ “ఐకియా” స్టోర్ ఇవాళ ఇండియాలో తమ మొట్టమొదటి స్టోర్ ను తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని హైటెక్ సిటీలో తన స్టోర్ ని ప్రారంభించింది.ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నిచర్ సంస్థ అయినటువంటి ఐకియా ఇవాళ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat