కాంగ్రెస్‌లో టెన్షన్..ఓవైసీపై పోటీకి మల్లగుల్లాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు పోరులో పరువు కాపాడుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఓటమి ఎదురుకాకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం కేంద్రంగా హాట్ హాట్ పోటీ జరగనున్న నేపథ్యంలో పోటీకి కసరత్తు చేస్తోంది. ప్రతీ లోక్‌సభ నియోజకవర్గానికి రెండు నుంచి ఐదుగురు చొప్పున అభ్యర్థులను పరిశీలిస్తున్న టీపీసీసీ హైదరాబాద్ విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. హైదరాబాద్ …
Read More »బ్రేకింగ్ న్యూస్:ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూత
100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ ఇకలేరు.గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురైన ఆయన్ను కుటుంబ సభ్యులుహుటాహుటీన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. పశ్చిమ గోదావరి పాలకొల్లు జన్మించిన కోడి రామకృష్ణ 100 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించారు.ఆయన తెలుగు,తమిళం, హిందీ ,కన్నడ,మలయాళ చిత్రాలకు కూడా దర్శకత్వం వహించారు.రామకృష్ణ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో తన కెరీర్ మొదలవగా..కన్నడ చిత్రం …
Read More »నేడు వలంటైన్స్ డే.. పలు ప్రాంతాల్లో ప్రేమికులు దర్శనం..!
హైదరాబాద్ మహా నగరంలోని పలు పర్యాటక ప్రాంతాలు ప్రేమికులకు కేరాఫ్‌గా అడ్రస్‌గా మారుతున్నాయి. మాదాపూర్‌లోని దుర్గం చెరువు సహా ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్, ఐమాక్స్ థియేటర్, ఎన్టీఆర్ గార్డెన్, సంజీవయ్య పార్కు, కృష్ణా నగర్ కృష్ణాకాంత్ పార్క్, ఇందిరాపార్కుల్లో ఎక్కడ చూసినా ప్రేమ పక్షులే కన్పిస్తాయి. చెట్టుకొక.. పుట్టకొక జంట దర్శనమిస్తూ ఉంటుంది. నిత్యం సందర్శకులతో కిటకిటలాడే ఆయా ప్రాంతాల్లో అమ్మాయిలు తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్‌లు ధరిస్తున్నారు. …
Read More »పాక్ తొలి హిందూ మహిళా జడ్జి సుమన్ కుమారి
పాకిస్తాన్ లో జడ్జిగా నియమితురాలైన తొలి హిందూ మహిళగా సుమన్ కుమారి నిలిచారు.ఖంబర్-షాదాద్కోట్ కు చెందిన ఆమె తన సొంత జిల్లాలోనే సివిల్ జడ్జిగా భాద్యతలు నిర్వర్తించనున్నారు.హైదరాబాద్‌లో ఎల్‌ఎల్‌బీ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన ఆమె కరాచీలోని షాబిస్త్ యూనివర్సిటీ నుండి మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసినట్లు తెలుస్తుంది. పాక్‌లో తొలిసారిగా హిందువుల్లో జస్టిస్ రాణా భగవాన్‌దాస్ జడ్జిగానియమించగా 2005 నుండి 2007 మధ్య స్వల్ప కాల వ్యవధుల్లో ప్రధాన న్యాయమూర్తిగా కూడా …
Read More »హైదరాబాద్ కు స్వచ్ఛ భారత్ మిషన్ పురస్కారం
బహిరంగ మల,మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు ఆయా వ్యర్ధాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు హైదరాబాద్ కు స్వచ్చ భారత్ మిషన్ పురస్కారం లభించింది.అందుకు గాను ఓడీఎఫ్++(ఓపెన్ డిఫికేసన్ ఫ్రీ) గుర్తింపునిస్తూ..స్వచ్చ భారత్ మిషన్ అందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసింది.ఇందుకోసం 4041 నగరాలు దరఖాస్తు చేసుకోగా..చండీగఢ్,ఇండోర్ మొదటి రెండు స్థానాలలో,హైదరాబాద్ మూడో స్థానంలో నిలిచాయి.
Read More »ఎంపీ కవిత సారథ్యంలో అంతర్జాతీయ సదస్సు…గవర్నర్ ఏం మాట్లాడతారంటే..
హైదరాబాద్ వేదికగా మరో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఎంపీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి ఈ నెల 18-20 వరకు అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సును నిర్వహిస్తున్నది. హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో ఈ సదస్సు జరగనుంది. 19వ తేదీన ప్రారంభ సమావేశానికి అన్నా హజారే ముఖ్య అతిథిగా హాజరవుతారు. నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీనోట్ అడ్రస్ చేస్తారు.20వ తేదీన సాయంత్రం జరిగే ముగింపు …
Read More »నీటి పారుదలతో పాటు విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత…కేసీఆర్
నీటి పారుదల రంగానికి ప్రస్తుతం ఇస్తున్న ప్రాముఖ్యతను కొనసాగిస్తూనే, విద్య, వైద్య రంగాలకు ఈ దఫా అత్యధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కే. చంద్రశేఖర్ రావు వెల్లడించారు. కంటి వెలుగు శిబిరాలు నిర్వహించిన విధంగానే, చెవి, ముక్కు, గొంతు, దంత పరీక్షలు కూడా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులకు చెప్పారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఈ సారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశ పెడుతుందని, అలాంటి సందర్భంలో …
Read More »ముగిసిన ఢిల్లీ టూర్ ..హైదరాబాద్‌కు చేరిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ టూర్ ముగిసింది. ఈ మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయల్దేరారు. 25వ తేదీన ఢిల్లీకి వెళ్లిన సీఎం కేసీఆర్ 28న పర్యటన ముగించారు. అంతకు ముందు డిసెంబర్ 23వ తేదీన ఏపీ, ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కేసీఆర్ పర్యటించారు. ప్రత్యేక విమానంలో కేసీఆర్ కుటుంబం 23న వైజాగ్ వెళ్లింది. అక్కడ శారదాపీఠంలో స్వామి స్వరూపానందేంద్ర ఆధ్వర్యంలో రాజశ్యామల …
Read More »మా ఓట్లు టీఆర్ఎస్‌కే…దత్తాత్రేయ
భారతీయ జనతా పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ కీలక ప్రకటన చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీపై గౌరవం ఉన్న సంప్రదాయ ఓటు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ (టీఆర్‌ఎస్)కే పడిందన్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ నేతలు నిర్వహించిన సుదీర్ఘ సమీక్ష అనంతరం మీడియాతో మాట్లాడిన దత్తాత్రేయ టీఆర్ఎస్ పార్టీ గెలుపు వెనుక పలు కారణాలు ఉన్నాయన్నారు. తమ సమీక్షలో అభ్యర్థులు చాలా విషయాలు చెప్పారని …
Read More »