Home / Tag Archives: hyderabad (page 50)

Tag Archives: hyderabad

తెలంగాణలో ఐఐఐటీ క్యాంపస్‌

తెలంగాణలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటీ) క్యాంపస్‌ ఏర్పాటు కానుంది. సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో ఈ ఏడాది నుంచే దీన్ని ప్రారంభించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ (హెచ్‌ఆర్‌డీ) నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఐఐఐటీ కౌన్సిల్‌ అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది.   వచ్చే నెల నుంచి 30 మంది విద్యార్థులతో సంగారెడ్డి ఐఐటీ ప్రాంగణంలో తరగతులు ప్రారంభించనుంది. ఫలితంగా దీన్ని తాత్కాలికంగా సంగారెడ్డిలోని ఐఐటీ ప్రాంగణంలో …

Read More »

తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదర్శం

తెలంగాణ పర్యాటక శాఖ గత నాలుగు సంవత్సరాలుగా నిర్వహిస్తున్న ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్” దక్షిణాసియాలోనే నెంబర్ వన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ గా నిలిచి, ఐదవ ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఫోటోగ్రఫీ ఫెస్టివల్ – 2019 ను నిర్వహిస్తున్నందుకు ఎంతో సంతోషంగా వుందన్నారు రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు శ్రీ. వి. శ్రీనివాస్ గౌడ్ గారు. 5 వ ఎడిషన్ ఇండియన్ ఫోటోగ్రఫి ఫెస్టివల్ – …

Read More »

దిల్ రాజు ప్యానల్‌పై సీ కల్యాణ్ ప్యానల్‌ విజయం

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు ఫిలిం చాంబర్‌ ఎన్నికలు ఈ రోజు శనివారం ముగిశాయి. ప్రముఖ అగ్రనిర్మాత దిల్ రాజు, మరో నిర్మాత సీ కల్యాణ్ వర్గాలు పోటాపోటిగా తలపడిన ఈ ఎన్నికల్లో సీ కల్యాణ్ వర్గం పైచేయి సాధించింది. సీ కల్యాణ్‌, ప్రసన్నలు నేతృత్వం వహిస్తున్న మన ప్యానల్‌ ఈసీ మెంబర్స్‌తో పాటు సెక్టార్‌ మెంబర్స్‌ను కూడా పెద్ద సంఖ్యలో గెలిపించుకోని ఘనవిజయం సాధించింది. యాక్టివ్ ప్రొడ్యూసర్స్‌ ప్యానల్‌ విజయం …

Read More »

రెమ్యూనేషన్ భారీగా పెంచేసిన సమంత..!

సమంత ఒకపక్క చక్కని అభినయంతో మరోపక్క అందంతో ఇటు కుర్రకారుతో పాటు తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకర్శించిన ముద్దుగుమ్మ. తెలుగు సినిమాకు నాలుగు స్థంబాల్లో ఒక స్థంబంగా భావించే అక్కినేని వారింట కొడలుగా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. అప్పటి నుండి వరుస కుటుంబ చిత్రాలతో అలరిస్తూ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకుంది. ఈ క్రమంలో ఇటీవల విడుదలైన ఓ బేబీ మూవీ బాక్సాఫీసు దగ్గర కోట్లను కొల్లగొట్టడమే కాకుండా …

Read More »

దర్శకుడు ఇంద్రగంటి ఇంట్లో విషాదం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ఇంట్లో విషాదం నెలకొన్నది. దర్శకుడు మోహనకృష్ణకు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి శ్రీకాంత్ శర్మ అనారోగ్యంతో ఈ రోజు బుధవారం తుదిశ్వాస విడిచినట్లు మోహనకృష్ణ కుటుంబ సభ్యులు తెలిపారు. స్వతహాగా గేయకవి,పండితుడు,రచయిత అయిన శ్రీకాంత్ శర్మ గతంలో పత్రికా సంపాదకుడిగా కూడా పనిచేశారు. ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగర హైదరాబాద్ లో అల్వాల్ లో …

Read More »

టాప్ లో నాగచైతన్య

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు ,హీరో అక్కినేని నాగార్జున వారసుడు,యువహీరో అక్కినేని నాగచైతన్య అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో అటు నవ్యాంధ్ర ఇటు తెలంగాణ రాష్ట్రాల్లోనే అత్యధిక పన్నును చెల్లించిన వ్యక్తిగా పేరు గాంచాడు.ఈ రోజు తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అత్యధిక పన్నులను చెల్లించినవారిని ఆదాయపు పన్ను శాఖ సన్మానించింది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల విభాగంలో టాలీవుడ్ నటులు నాగచైతన్య ,సుశాంత్ …

Read More »

తెలంగాణభవన్‌లో ఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు..!

టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణభవన్‌లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బాల్కసుమన్, దానం నాగేందర్, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ రక్తదాన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. చిన్న వయసులోనే కేటీఆర్ ఎంతో పేరు తెచ్చుకున్నారు. …

Read More »

సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షుడు సిరిసిల్ల శాసనసభ్యులు కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లోని మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రిలో పండ్లు పంపిణి కార్యక్రమంలో తెరాస రాష్ట్ర ప్రధానకార్యదర్శి శ్రీ బండి రమేష్ గారు, నాంపల్లి ఇంచార్జి ఆనంద్ గౌడ్ గారు,జహంగీర్ పార్టీ సెక్రటరీ, గుడిమల్కాపూర్ మార్కెట్ డైరెక్టర్ సంజయ్ గారు, యూసఫ్, ఇక్బల్, అశోక్ ముదిరాజ్, జాఖిఉల్లాఖాన్ బాసిత్ …

Read More »

జాక్‌పాట్ మూవీ ట్రైలర్

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ హీరోయిన్ జ్యోతిక 36 వయోదినిలే చిత్రంతో వెండితెరకి రీ ఎంట్రీ ఇచ్చిన సెంట్రిక్‌ కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి విదితమే. కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో వివాహానంతరం నటిగా రీఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మగళీర్‌ మట్టుం, కాట్రిన్‌ మొళి చిత్రాల‌తో అల‌రించింది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం జాక్‌పాట్ . గులేభకావళి వంటి సక్సెస్‌ఫుల్‌ చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్‌ దర్శకత్వం వహిస్తున్న …

Read More »

ఘ‌నంగా `డియ‌ర్ కామ్రేడ్‌` మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌..

హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `డియ‌ర్ కామ్రేడ్‌`. ఈ చిత్రం జూలై 26న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో ఘనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.దీనికి గాను భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వహించగా న‌వీన్ ఎర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, మోహ‌న్ చెరుకూరి, య‌ష్ రంగినేని సంయుక్త‌గా నిర్మిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా శుక్రవారం చిత్ర యూనిట్ హైద‌రాబాద్‌లో మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను నిర్వ‌హించింది. ఈ కార్య‌క్ర‌మంలో సినిమాలోని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat