పోయిన డబ్బు తిరిగి రాదు.. పోయి అడుక్కు తినండి.. ఇది ఆన్‌లైన్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ వ్యక్తికి డీఎస్పీ ఇచ్చిన సమాధానం. లక్కీడ్రా పేరుతో సైబర్ నేరగాళ్లు ఓ ఆర్‌ఎంపీని వలలో వేసుకోగా అతడు ఏకంగా రూ. 15 లక్షలు వారి ఖాతాల్లో వేశాడు. మోసపోయానని గ్రహించి పోలీసుల దగ్గరకు పరుగు తీయగా వారి రియాక్షన్ ఇలా ఉందని జిల్లా ఎస్పీకి లేఖ రాసి అదృశ్యమయ్యారు ఆర్‌ఎంపీ. అసలేం జరిగిందంటే.. …
Read More »వారికి ఉప్పల్‌లో ఫ్రీగా క్రికెట్ మ్యాచ్ చూపించారు!
ఇండియా, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌లో జరిగిన తోపులాటలో గాయపడిన వారికి నేరుగా మ్యాచ్ అవకాశం లభించింది. తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఈ అవకాశాన్ని వారికి కల్పించారు. గాయపడిన వారితో కలిసి ఉప్పల్ స్టేడియానికి మంత్రి వెళ్లారు. గాయపడిన ఉప్పల్ స్టేడియంలో బాక్స్ నుంచి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు మంత్రి ఏర్పాట్లు చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలకు తెగించి ఓ మహిళ ప్రాణాలు …
Read More »రేపు ఉప్పల్‌లో క్రికెట్ మ్యాచ్.. ప్రయాణికులకు కీలక సూచనలు
ఇండియా-ఆస్ట్రేలియా మధ్య హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రేపు టీ20 మ్యాచ్ జరగనుంది. మ్యాచ్ చూసేందుకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు అధికారులు సమాయాన్ని పొడిగించారు. ఉప్పల్, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం మెట్రో స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి ఒంటిగంటకు వెళ్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. చివరి రైలు ఎక్కేందుకు ఉప్పల్, ఎన్‌జీఆర్‌ఐ, స్టేడియం స్టేషన్ల నుంచి మాత్రమే అనుమతిస్తారు. మిగిలిన స్టేషన్లలో …
Read More »డీమార్ట్‌లో కుళ్లిపోయిన ఖర్జూరం.. వినియోగదారుడికి షాక్
హైదరాబాద్‌లోని ఓ డీమార్ట్‌లో కుళ్లిన ఖర్జూరం విక్రయించడం చర్చనీయాంశమైంది. దీనిపై కుషాయిగూడలోని న్యూవాసవీ శివానగర్ పరిధిలోని డీమార్ట్‌లో సంతోష్ అనే వ్యక్తి ఖర్చూరం పండ్ల ప్యాకెట్ కొనుగోలు చేశాడు. డీమార్ట్‌లో ఉండగానే అతడి నాలుగేళ్ల కుమారుడు ఖర్చూరం కావాలని అడిగాడు. దీంతో సంతోష్ ప్యాకెట్ తెరిచి చూడగా.. అందులో పురుగులు, బూజుతో పాటు దుర్వాసన వచ్చింది. దీంతో డీమార్ట్ యాజమాన్యానికి దాన్ని చూపించాడు. ఖర్చూర కంపెనీకి ఈ విషయాన్ని చెప్తామని.. …
Read More »ఈ నెల 25న హైదరాబాద్ లో ట్రాఫిక్ అంక్షలు.. ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో ఈ నెల 25న (ఆదివారం) ఆసీస్ టీమిండియా మధ్య టీట్వంటీ మ్యాచ్ జరగనున్న సంగతి విదితమే. అంతేకాకుండా ఆ రోజు హైదరాబాద్ మహా నగరంలో గ్యాథరింగ్ సైక్లింగ్ కమ్యూనిటీ మారథాన్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు …
Read More »సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
టాప్ హీరోయిన్ సమంత ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆమె మూవీ రిలీజ్ డేట్ వెల్లడైంది. సమంత ముఖ్యపాత్రలో నటించిన ప్రేమ కావ్యం ‘శాకుంతలం’. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. మహాభారతం ఆదిపర్వంలోని శకుంతల, దుష్యంతుల ప్రేమ కథ ఆధారంగా ‘శాకుంతలం’ రూపొందుతోంది. శకుంతల పాత్రలో సమంత, దుష్యంతుడి పాత్రలో మలయాళ యాక్టర్ దేవ్ మోహన్ నటించారు. గతంలో రిలీజ్ చేసిన మూవీ …
Read More »ఘనంగా ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ బర్త్ డే వేడుకలు
డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ( డిప్యూటీ సివిల్ సర్జన్ ) ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు (డి హెచ్ విభాగం) గారి పుట్టినరోజు వేడుకలు నిలోపర్ వైద్యశాలలో ఘనంగా జరిగాయి.ఈ సదర్భంగా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ గారు మాట్లాడుతూ మీ అందరి ప్రేమాభిమానాలు నా మీద ఇంకా ఎక్కువ బాధ్యతను పెంచాయి. అనేక మంది కి సేవ సేవ అదృష్టం దేవుడు నాకు మనకు కల్పించారు.మనందరం కలిసి …
Read More »పెళ్లి చేశారని పగ.. ప్రెగ్నెంట్‌ను కొడవలితో నరికి చంపిన వ్యక్తి..!
భర్త అదనపు కట్నం కోసం నిత్యం వేధిస్తున్నాడని పెళ్లి అయిన కొన్ని రోజులకే అతడ్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది భార్య. అంతేకాకుండా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. దీంతో కక్ష పెంచుకున్న భర్త తమకు పెళ్లి చేసిన వ్యక్తిని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కొడవలి తీసుకొని అతని ఇంటికి వెళ్లాడు. సమయానికి ఆయన లేకపోవడంతో నిండు గర్భిణి అయిన ఆ వ్యక్తి భార్యను చంపేశాడు. కిరాతకమైన ఈ ఘటన హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిధిలో …
Read More »ఓవర్‌టేక్ చేస్తూ.. లారీ కిందకి దూసుకెళ్లిన బైక్.. 3 మృతి!
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఓ బైకు లారీని ఓవర్ టేక్ చేసే క్రమంలో లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read More »తెలంగాణకు అతి భారీ వర్షసూచన
రానున్న మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఓ ప్రకటన విడుదల చేశారు. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తాయన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పారు. వర్షాలతో పాటు గంటకు సుమారు 40కి.మీ వేగంతో …
Read More »