Home / Tag Archives: hyderabad (page 49)

Tag Archives: hyderabad

దేశానికి రెండవ రాజధానిగా హైదరాబాద్..కిషన్ రెడ్డి స్పందన…!

కశ్మీర్ విభజన తర్వాత మోదీ సర్కార్‌ ఫోకస్ సౌత్ ఇండియాపై పడిందని…తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ను దేశానికి రెండో రాజధాని చేయడం ద్వారా దక్షిణాదిన పాగా వేయాలని బీజేపీ స్కెచ్ వేస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అంతే కాదు హైదరాబాద్‌ను యుటీ చేస్తారని ఒక వర్గం ప్రచారం చేస్తుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్ర …

Read More »

వాట్సాప్‌లో త‌ప్పుడు వీడియోలు…న‌గ‌ర సీపీ కీల‌క హెచ్చ‌రిక‌

సోష‌ల్ మీడియా ద్వారా త‌ప్పుడు ప్ర‌చారం చేసే వారికి హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్ గ‌ట్టి హెచ్చ‌రిక‌లు చేశారు. వాట్సాప్ గ్రూపులో హింసకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేస్తే ఆ గ్రూపు అడ్మిన్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వాట్సాప్‌ గ్రూప్‌ అడ్మిన్లకు హెచ్చరిక జారీ చేశారు. ఈ మేర‌కు స్ప‌ష్ట‌మైన సూచ‌న‌లు చేశారు. పలు అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలకు హబ్ అయిన హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పరిరక్షణకు పకడ్బందీ …

Read More »

ఈ కసరత్తులన్నీ దానికే..చివరికి ఏమవుతుందో చూడాల్సిందే…!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సాహో’ . ప్రభాస్ బాహుబలి తర్వాత తీస్తున్న మొదటి చిత్రం ఇదే. ఈ చిత్రం కోసం ప్రభాస్ చాలా గ్యాప్ తీసుకున్నాడని చెప్పాలి. ఈ చిత్రానికి గాను సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ చిత్రం ముందుగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా కొన్ని సాంకేతిక కారణాలు …

Read More »

ఏకంగా 9 అవార్డులు సొంతం చేసుకున్న రంగస్థలం..!

టాలీవుడ్ మెగా ప‌వర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కెరీర్‌లో బెస్ట్ చిత్రం రంగ‌స్థ‌లం . సుకుమార్ తెర‌కెక్కించిన పీరియాడిక‌ల్ చిత్రంలో స‌మంత క‌థానాయిక‌గా న‌టించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో తెర‌కెక్కిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొంద‌డ‌మే కాక బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రంకి దేవి శ్రీ ప్ర‌సాద్ స్వ‌రాలు స‌మ‌కూర్చారు. జ‌గ‌ప‌తి బాబు, ఆది పినిశెట్టి, అన‌సూయ కీల‌క పాత్ర‌ల‌లో …

Read More »

చంద్రబాబు ఇంటికి వరద ముప్పు.. కుటుంబంతో సహా హైదరాబాద్‌కు జంప్…?

బెజవాడ కరకట్టమీద అక్రమ కట్టడమైన లింగమనేని గెస్ట్‌హౌస్‌లో గత నాలుగేళ్లుగా బాబుగారు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణమ్మ పరవళ్లతో ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు పోటెత్తుతోంది. దీంతో నీటమునిగిన లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సహాయక బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇక కృష్ణా నది కరకట్టపై టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఉంటున్న అక్రమ నిర్మాణానికి కూడా వరద ముప్పు పొంచి ఉంది. …

Read More »

సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో 144 సెక్షన్ అమలు..అప్రమత్తమైన యంత్రాంగం

ఆర్టికల్ 370 రద్దుతో తెలంగాణలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే హైదరాబాద్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. తాజా పరిస్ధితిని సమీక్షిస్తున్నామని, అందరూ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిపై డీజీపీ జితేందర్ తెలిపారు. అవసరమైతే అదనపు బలగాలను మోహరించేందుకు సైతం తాము సిద్ధంగా ఉన్నామని డీజీపీ స్పష్టంచేశారు. అలాగే సైబరాబాద్‌లోనూ హైఅలర్ట్ ప్రకటించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. కమీషనరేట్ పరిధి 144 …

Read More »

దేవదాస్‌ కనకాల అంత్యక్రియలు పూర్తి..!

ప్రముఖ దర్శకుడు, నటుడు దేవదాస్ కనకాల(75)  అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన కుమారుడు రాజీవ్ కనకాల మహాప్రస్థానంలో ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించారు.కొన్నాలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన  హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు హాస్పిటల్ లో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే.  ఈ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు మణికొండలోని దేవదాస్ కనకాల ఇంటికి చేరుకొని నివాళులు అర్పించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి, బ్రహ్మాజీ, …

Read More »

దుమ్ములేపుతున్న “సాహో”రొమాంటిక్ సాంగ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో చిత్రం ఆగ‌స్ట్ 30న గ్రాండ్‌గా విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే . దాదాపు 350 కోట్ల బ‌డ్జెట్‌తో హై ఓల్టేజ్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. అయితే చిత్ర రిలీజ్ ద‌గ్గ‌ర ప‌డుతున్న క్ర‌మంలో మేక‌ర్స్ వినూత్న‌మైన ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు. ఇప్ప‌టికే సాహో చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోస్‌తో పాటు పోస్ట‌ర్స్ , …

Read More »

కాజల్ తో డేటింగ్ .. 60లక్షలు గోవింద.

సినిమా ఇండస్ట్రీకి చెందిన న‌టీన‌టుల‌పై అభిమానం ఒక రేంజ్ వ‌ర‌కు ఉంటే మంచిదే. కాని హ‌ద్దు దాటితేనే లేనిపోని స‌మస్య‌లు వ‌చ్చిప‌డతాయి. తాజాగా కాజ‌ల్ అభిమాని ఒక‌డు అభిమానం అనే ముసుగులో 60 ల‌క్ష‌లు పోగొట్టుకున్నాడు. వివ‌రాల‌లోకి వెళితే తమిళ‌నాడుకి చెందిన ఓ శ్రీమంతుడి కొడుకు కాజ‌ల్‌కి వీరాభిమాని. ఆమెని క‌ల‌వాల‌ని ఫోటో దిగాల‌ని ఎన్నో క‌ల‌లు కంటుండేవాడు. ఓ రోజు అనుకోకుండా ఇంటర్నెట్‌లో .. మీకు బాగా ఇష్టమైన …

Read More »

సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు హెచ్చరిక..

ఐదంకెల జీతం.. వారంలో రెండు రోజులు సెలవులు.. వీకెండ్ పార్టీలు.. పబ్బులు..దావత్తులు ఇలా సాగుతుంది ఎక్కడైన సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితం. అయితే సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఇది ఖచ్చితంగా హెచ్చరికలాంటిదే. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. దీనిలో సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat