తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మెట్రో రాకతో అద్దెలు పైపైకి వెళ్లాయి. మరి ముఖ్యంగా ఎల్బీ నగర్,ఉప్పల్ ,మియాపూర్ ఏరియాల్లో సగటున రూ.2వేల నుండి ఆపైకి పెరిగినట్లు సమాచారం. గతేడాది సింగల్ బెడ్ రూమ్ రూ.3,500-4,5000 ఈ ఏడాది రూ.6వేలకు పెరిగింది. మరోపక్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అద్దె రూ.8వేల నుండి పదివేలకు పెరిగింది.
Read More »కంటతడపెట్టిన ఇస్రో చైర్మన్ శివన్
బెంగుళూరులోని ఇస్రో కార్యాలయంలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ దగ్గర ఇస్రో చైర్మన్ శివన్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అయితే చంద్రయాన్2 ప్రయోగానంతరం శాస్త్రవేత్తలతో మాట్లాడిన మోదీ తిరిగి వెళ్తుండగా శివన్ ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్ల పర్యాంతమయ్యాడు. దీంతో మోదీ ఆయన్ని దగ్గరకు తీసుకుని తన గుండెలకు హత్తుకుని ఓదార్చారు. వీపుపై.. భుజంపై తడుతూ శివన్ కు ధైర్యం చెబుతూ .. మనం ఓడిపోలేదు. విజయం మనదే అని చెప్పి …
Read More »గణేష్ శోభాయాత్ర చీఫ్ గెస్ట్ గా మోహన్ భగవత్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గణేశ్ శోభాయాత్రకు ముహుర్తం ఖరారైంది. ఈ నెల పన్నెండో తారీఖు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంతో శోభాయాత్రను ప్రారంభించనున్నట్లు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ సమితి ప్రకటించింది. అయితే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పాల్గొంటారని తెలిపింది. శోభాయాత్రలో డీజేలు,సినిమా పాటలు,అసభ్య నృత్యాలు వద్దు. దేశ భక్తిని ,దైవభక్తిని పెంచేలా …
Read More »3వ తరగతి విద్యార్థినిపై క్లాస్ టీచర్ సుజాత
మీర్‌పేట్‌లోని సత్యం టెక్నో కిడ్స్ ప్లేస్కూల్‌లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించింది. 3వ తరగతి చదువుతున్న సాయితేజ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ సుజాత ఐరన్‌స్కేల్‌తో చితకబాదడంతో ఆ బాలుడి ఎడమచేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటన గురించి ఆరా తీయడానికి స్కూల్‌కు వెళ్లగా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు …
Read More »దేశంలో పెట్టుబడులకు కేంద్రంగా తెలంగాణ
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గంలో మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పర్యటించారు. సుల్తాన్‌పూర్‌లో ఎస్‌ఎంటీ(సహజానంద మెడికల్ టెక్నాలజీస్) మెడికల్ డివైజ్ పార్క్‌కు మంత్రులు, ఎంపీ భూమి పూజ చేశారు. 20 ఎకరాల్లో 250 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమ ఏర్పాటు చేయనున్నారు. ఇందులో మెడికల్ స్టంట్ల తయారీ చేస్తారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద స్టంట్ల కేంద్రంగా నిలవనుంది. ఈ విషయమై సంస్థ యాజమాన్యం టీఆర్‌ఎస్ …
Read More »బ్రేకింగ్…విమానంలో సాంకేతిక లోపాలు.. మెగాస్టార్ చిరంజీవికి తప్పిన పెనుప్రమాదం…!
మెగాస్టార్ చిరంజీవికి పెను ప్రమాదం తప్పింది. వ్యక్తిగత పనుల నిమిత్తం ముంబై వెళ్లిన చిరు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరారు. తిరుగు ప్రయాణంలో విస్తారా ఎయిర్‌లైన్స్ విమానంలో ప్రయాణించారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఈ ఫ్లయిట్ టేకాఫ్ అయిన అరగంటకే విమాన సిబ్బంది సాంకేతిక సమస్యలు గుర్తించారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలెట్ వెంటనే విమానాన్ని వెనుకకు మళ్లించి ముంబై ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. కాగా చిరు ప్రయాణిస్తున్న ఈ …
Read More »హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్..!!
హైదరాబాద్ వాసులకు మరో రెండు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు అందుబాటులోకి వచ్చాయి. మేడ్చల్ జిల్లాలోని దమ్మాయిగూడలో ఆరోగ్య వనం, మేడిపల్లిలో జటాయువు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను శుక్రవారం అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి ఇంద్రరణ్ రెడ్డి మాట్లాడుతూ…. ఒత్తిడిని అధిగమించేందుకు, యాంత్రిక జీవనం నుంచి కొద్దిసేపు ఆటవిడుపుగా గడిపేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లు …
Read More »రోజురోజుకి పెరుగుతున్న డెంగీ ..జీఎచ్ఎంసీ తక్షమే చర్యలు తీసుకోవాలి
హైదరాబాద్ లో డెంగీ మహమ్మారి వీరవిహారం చేస్తుంది. దీనికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే చర్యలు తీసుకోవాలి. నగరంలో అన్ని ప్రాంతాల్లో రోజు దోమలు మందు కొట్టాలి. అంతేకాకుండా జీఎచ్ఎంసీ అధికారులు మురుగు నీటిలో దోమలు పెరగకుండా చూసుకోవాలి. నగరంలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు జీహెచ్‌ఎంసీతో కలిసి దోమల నివారణ, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి. ఈ వ్యాధికి సంబంధించి అన్ని ఆశుపత్రుల్లో మెడిసిన్ ఏర్పాటు చెయ్యాలి. ఇలా …
Read More »మరికొన్ని గంటల్లో సాహో రిలీజ్…ఇంతలో ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు..!
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సాహో చిత్రం మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించి ఆగష్టు 18న హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా అంగరంగ వైభవంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించారు. వాస్తవానికి ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగష్టు 15న విడుదల చెయ్యాలని భావించగా …
Read More »సంగారెడ్డికి పోషణ్ అభియాన్ అవార్డు
తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు పోషణ్ అభియాన్ అవార్డు వరించింది. జిల్లాలో పోషణ్ అభియాన్ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు కేంద్ర మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా సంగారెడ్డిని ఎంపిక చేసింది. ఈ క్రమంలో ఇవాళ సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హన్మంతరావు.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీపీవో వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ పీడీ …
Read More »