తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలోని హైదరాబాద్ లో మూడో మెట్రో కారిడార్ సంబంధిత జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు మెట్రో మార్గాన్ని ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రేపు శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన పనులపై మంత్రి కేటీ రామారావు నిన్న బుధవారం ప్రగతి భవన్లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ” హైదరాబాద్ మెట్రో రైలు ప్రపంచంలోనే అతి …
Read More »మంత్రి తలసానిని కల్సిన కలెక్టర్ శ్వేతమహంతి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాసంక్షేమం కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు త్వరితగతిన అందే విధంగా జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని పశుసంవర్థక, మత్స్య, పాడిపరిశ్రమల అభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి శ్రీ తలసాని శ్రీనివాసయాదవ్ ఆదేశించారు. మంగళవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్థకశాఖ డైరెక్టర్ కార్యాలయంలోని చాంబర్ లో మంత్రి శ్రీనివాసయాదవ్ ను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్వేతమహంతి మర్యాదపూర్వకంగా …
Read More »సాంకేతిక రంగంలో హైదరాబాద్ మరో ముందడుగు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ సాంకేతికరంగంలో మరో అడుగేసింది. హైదరాబాద్ వేదికగా గూగుల్ క్లౌడ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ (సీవోఈ)ని ప్రముఖ ఐటీ సేవల సంస్థ టెక్ మహీంద్రా ఏర్పాటుచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలు సంస్థలకు సాంకేతికరంగంలో అత్యాధునిక సేవల్ని అందించేందుకు ఈ కేంద్రం సాయపడుతుందని టెక్ మహీంద్రా ఓ ప్రకటనలో పేర్కొన్నది. క్లౌడ్ బదిలీ సేవలు, గూగుల్ క్లౌడ్‌లో పలు సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ కేంద్రం …
Read More »యూసఫ్ గూడలో బస్సు కింద పడి యువతి దుర్మరణం…!
యూసఫ్‌గూడలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఓ యవతి దుర్మరణం పాలైంది. వివరాలు… సాయిదీపికా రెడ్డి అనే యువతి ఓ రియల్ సంస్థలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తోంది. విధుల్లో భాగంగా మంగళవారం యాక్టివాపై పంజాగుట్ట నుంచి యూసఫ్‌గూడకు బయల్దేరింది. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సు ఆమెను ఢీకొట్టడంతో… స్కూటీ చక్రాల కింద నలిగిపోయింది. ఈ ఘటనలో సాయిదీపిక అక్కడిక్కడే మృతి చెందింది. కాగా ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు …
Read More »తెలంగాణ భవన్లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయమైన తెలంగాణ భవన్లో డెబ్బై ఒకటో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావు జాతీయ జెండాని ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో మంత్రులు మహముద్ ఆలీ,శ్రీనివాస్ గౌడ్,నగర మేయర్ బొంతు రామ్మోహాన్ ,ఎమ్మెల్యే మాగంటి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్ది తదితరులతో పాటుగా పార్టీ నేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు. ముందుగా …
Read More »హైదరాబాద్ కు మరో ఖ్యాతి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు మరో ఖ్యాతి దక్కింది. ఆరోగ్యకరమైన నగరాల్లో హైదరాబాద్ కు ఏడో స్థానం దక్కింది. GOQII అనే సంస్థ దేశ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పన్నెండు నగరాల్లో ఇండియా ఫిట్ రీపోర్టు 2020పేరుతో నిన్న బుధవారం ఒక నివేదికను విడుదల చేసింది. చండీగఢ్ కు మొదటి స్థానం దక్కింది. రెండో స్థానంలో జైపూర్ నిలిచింది. మూడో స్థానంలో ఇండోర్ నిలిచాయి. ఇక ఆ …
Read More »నటుడు సునీల్ కు తీవ్ర అస్వస్థత..!
టాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆస్పత్రితో చేరారు. దీంతో సునీల్ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. కాగా… సునీల్ తాజాగా నటించిన రవితేజ సినిమా ‘డిస్కో రాజా’ రేపు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఇక హాస్య నటుడిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన సునీల్.. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మర్యాద …
Read More »హైదరాబాద్ కు అరుదైన గౌరవం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచ క్రియాశీల (డైనమిక్) నగరాల జాబితాలో భాగ్యనగరం ప్రపంచంలోనే అగ్ర స్థానంలో నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా 130 నగరాలపై అధ్యయనం చేసిన ప్రముఖ స్థిరాస్తి అధ్యయన సంస్థ 2020కి గాను మోస్ట్ డైనమిక్ సిటీగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. ఈ మేరకు సిటీ మూమెంటం ఇండెక్స్-2020 జాబితాను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి …
Read More »జూబ్లిహిల్స్ పబ్‌లో అర్థనగ్నంగా డ్యాన్స్‌లు…23 మంది యువతుల అరెస్ట్..!
హైదరాబాద్ పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా..ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా పబ్‌ల యజమానులు లెక్కచేయడంలేదు. వీకెండ్‌లో పబ్‌లలో అమ్మాయిలతో అర్థనగ్నంగా డ్యాన్సులు వేయిస్తూ అసాంఘీక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఆదివారం సాయంత్రం పలువురు యువతీ యువకులు జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని టాట్ పబ్‌లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో అశ్లీల నత్యాలు చేస్తున్నట్ల బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం అందింది. బంజారాహిల్స్ ఏసీపీ ఆదేశాలతో పోలీసులు అకస్మాత్తుగా ఆ పబ్‌పై రైడ్ …
Read More »రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలం
తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమై మున్సిపల్ ఎన్నికల బీ ఫారాల జారీ విధివిధానాలను వివరించారు. అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు ఏ, బీ ఫారాలను సీఎం కేసీఆర్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రమంతా టీఆర్‌ఎస్‌కే సానుకూలంగా ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను అభివృద్ధి చేసుకుందామని సీఎం చెప్పారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఆశావాహుల నుంచి తీవ్ర పోటీ …
Read More »