తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న బస్తీ దవాఖానల్లో మెడికల్ ఆఫీసర్,స్టాప్ నర్స్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. జాతీయ హెల్త్ మిషన్ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న ఈ దవాఖానల్లో ఎంబీబీఎస్ కనీస అర్హత ఉండి తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో సభ్యులుగా నమోదు చేసుకున్నవాళ్లు మెడికల్ ఆఫీసర్ పోస్టులకు అర్హులు. …
Read More »జీవధారగా కాళేశ్వరం
తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం .ఈ ప్రాజెక్టు ఇటు తాగునీరు, అటు సాగునీటికి అవసరం ఉన్నప్పుడల్లా జలాలను అందిస్తూ జీవధారగా మారుతున్నది. రిజర్వాయర్లలో నిల్వలు తగ్గిన వెంటనే గోదావరి జలాలతో తిరిగి నింపేందుకు అద్భుతంగా ఉపయోగపడుతున్నది. నీటి ఏడాది చివరి దశకు చేరుకుంటున్న సమయంలోనూ ఎలాంటి ఢోకాలేకుండా జలధారలను అందిస్తున్నది. ఎస్సారెస్పీతో సంబంధం …
Read More »గ్రేటర్లో మరో 177 బస్తీ దవాఖానలు..
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరంలో హైదరాబాద్ లో మరో నూట పదిహేడు బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అందుకు సంబంధించిన స్థలాలు,భవనాల ఎంపికను పూర్తి చేసింది. బస్తీ దవాఖానలకు అవసరమైన సిబ్బందిని ,మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సి ఉంది. నగరంలో వార్డుకు రెండు చొప్పున మొత్తం నూట యాబై వార్డులకు రెండు చొప్పున మొత్తం …
Read More »హైదరాబాద్ మెట్రో ఆల్ టైమ్ రికార్డు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ మెట్రోరైలు ఆల్‌టైమ్ రికార్డును నమోదుచేసింది. మొన్న సోమవారం మూడు కారిడార్లలో కలిపి మొత్తం 4,47,009 మంది మెట్రోరైళ్లలో ప్రయాణించినట్టు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. సాధారణ రోజులను పరిగణనలోకి తీసుకొంటే ఇదే అతిపెద్ద రికార్డని పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా 2019 డిసెంబర్ 31 ఉదయం నుంచి 2020 జనవరి 1వ తేదీ తెల్లవారుజామున 2 గంటల వరకు …
Read More »సాగునీటి ప్రాజెక్టులపై గవర్నర్ ప్రశంసలు
తెలంగాణ రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. విశ్రాంత ఇంజినీర్ల అసోసియేషన్ (ట్రీ) ప్రతినిధులు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి తమ 2019-20వ సంవత్సర నివేదిక పుస్తకాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సాగునీటిప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల ద్వారా అందుతున్న ఫలాలను ఆమెకు వివరించినట్టు ట్రీ ప్రధాన కార్యదర్శి శ్యాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. చిరుధాన్యాలకు సంబంధించిన పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా ట్రీ సభ్యులు గవర్నర్‌కు అందించారు. …
Read More »హయత్ నగర్ లో విషాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో హయత్ నగర్ లో పెద్ద విషాదం చోటు చేసుకుంది. హయత్ నగర్ పరిధిలోని రాఘవేంద్రనగర్ కాలనీలో ఇద్దరు యువతులు ఒకే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులకు భారం కాకూడదు. పెళ్లికి భారీగా లాంఛనాలు సమర్పించుకోవాల్సి వస్తుందని తమ సూసైడ్ నోట్ లో ఆ ఇద్దరు యువతులు పేర్కొన్నారు. మరో పది రోజుల్లోఆ ఇద్దరి యువతుల్లో …
Read More »భార్య కళ్ల ముందే యువతిపై భర్త అత్యాచారం.. ఆపై వీడియో..!
ఫేస్ బుక్ ఇది నేటి ఆధునీక రోజుల్లో ప్రతోక్కరి జీవితంలో అంతర్లీనమైన సంగతి విదితమే. ఫేస్ బుక్ ను కొంతమంది మంచికోసం వాడుతుంటే .. మరోవైపు చెడు కోసం వాడుతున్నారు. రెండో కోణానికి చెందిందే ఈ వార్త. ఫేస్ బుక్ ద్వారా పరిచయమైన ఒక యువతిని నమ్మించి కర్ణాటక రాష్ట్రానికి చెందిన బీదర్ కు చెందిన మామిడి సంజీవరెడ్డి(48)హైదరాబాద్ లో నిజాంపేట్ లో తన కుటుంబ సభ్యులతో కల్సి అత్యాచారానికి …
Read More »ప్రభాస్ కొత్త సినిమా పేరు ఇదే..?
సాహో మూవీ డిజాస్టర్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో నటిస్తున్న సంగతి విదితమే. అయితే ప్రభాస్ కొత్త మూవీకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రభాస్ చేస్తున్న ఈ మూవీకి మొదట్లో జాన్ అనే టైటిల్ పెట్టాలని చిత్రం యూనిట్ భావించింది. అయితే శర్వానంద్ ,సమంత హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ పేరు జాను. ఇదే టైటిల్ తో ఈ రోజు …
Read More »చిరు తాజా సినిమా టైటిల్ ఖరారు
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా .. సందేశాత్మక విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో ఒక సరికొత్త మూవీ రానున్న సంగతి విదితమే. ఇప్పటికే ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలను కూడా ముగించుకుంది. మ్యాట్నీ ఎంటర్ ట్రైన్మెంట్ నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి పేరు ఖరారు అయింది అని సోషల్ మీడియాలో ఒక వార్త హాల్ చల్ చేస్తుంది. చిరు కొరటాల …
Read More »హైదరాబాదీ బిర్యానీ గ్రేట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాదీ బిర్యానీ ప్రపంచంలోనే అద్భుతమని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. పారిస్ కు చెందిన తలసేరీ ఫిష్ బిర్యానీని అభివర్ణిస్తూ నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ చేసిన ట్వీట్ కు మంత్రి కేటీ రామారావు స్పందిస్తూ ప్రపంచంలోనే ఉత్తమ బిర్యానీగా చెప్పుకునే హక్కులన్నీ హైదరాబాద్ వే. మిగతా బిర్యానీలన్నీ అనుకరణాలే. ఇటీవల యూనెస్కో కూడా మా …
Read More »