ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు సోమవారం ఉదయం దత్తాత్రేయకు ఛాతిలో నొప్పి రావడంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైదర్‌గూడలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అపోలో వైద్యులు వెల్లడించారు. సీనియర్ కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు పర్యవేక్షణలో దత్తాత్రేయకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇవాళ మధ్యాహ్నం ఆయనను డిశ్చార్జి చేస్తామని …
Read More »మారుతీరావు పోస్ట్ మార్టం రీపోర్టులో సంచలన విషయాలు
ఏపీ తెలంగాణ ఉభయ రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన అమృత తండ్రి మారుతీరావు శనివారం హైదరాబాద్ లో ఆర్యవైశ్య భవన్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి విదితమే. అయితే మారుతీరావు అత్మహత్య కేసులో పలు కొత్త అనుమాలు వ్యక్తమవుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. మారుతీరావు పోస్ట్ మార్టం కు చెందిన పలు విషయలు వ్యక్తమవుతున్నాయి. మారుతీరావు శరీరంపై ఎలాంటి గాయాలు …
Read More »మారుతీరావు ఆత్మహత్య కేసు మిస్టరీ..ఆ 2 గంటలు అసలేమి జరిగింది..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నడిబొడ్డున ఆత్మహత్యకు పాల్పడిన ప్రణయ్ హత్యకేసు ప్రధాన నిందితుడు అమృత తండ్రి మారుతీరావు మరణంపై పోలీసులు తీవ్ర అయోమయంలో ఉన్నారు.మారుతీరావుది హత్యనా.. ఆత్మహత్యనా అనే కోణంలో పలు అంశాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడిన హైదరాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ లో ఆత్మహత్యకు సంబంధించిన ఎలాంటి అనవాళ్లు కానీ ప్రూప్ లు కానీ పోలీసులకు లభించలేదు. అయితే మరోవైపు మారుతీరావు …
Read More »బిగ్ బ్రేకింగ్..ప్రణయ్ హత్య కేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య !
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్యోదంతంలో ప్రధాన నిందితుడు అయిన మారుతీరావు హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో..కిరాయి హంతక ముఠాతో అల్లుడు ప్రణయ్ ను మారుతిరావు దారుణంగా హత్య చేయించాడు. ఈ పరువు హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇటీవల పీడీ యాక్ట్ కేసులో ఆరు నెలల క్రితం విడుదల అయిన మారుతీరావు అప్పటి నుంచి కూతురు …
Read More »తనపై దాడి గురించి రాహుల్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని గచ్చిబౌళిలో ఒక ప్రముఖ పబ్ లో బిగ్ బాస్ విజేత రాహుల్ సిప్లిగంజ్ పై కొంతమంది బీరు సీసాలతో దాడికి దిగిన సంగతి విదితమే. ఈ దాడిలో రాహుల్ తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. దీనిపై రాహుల్ స్పందిస్తూ” తన తలకు చిన్న గాయం మాత్రమే అయిందని అన్నారు. మరోవైపు రాహుల్ తనపై దాడి జరిగితే పోలీసులకు పిర్యాదు చేయకుండానే ఆసుపత్రి …
Read More »పవన్‌కల్యాణ్‌కు భారీ షాక్ ఇచ్చిన అమిత్‌షా…ఇదీ అసలు సంగతి…!
అదేంటీ…జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. అప్పుడే అమిత్‌షా పవన్‌కు ఏం షాక్ ఇచ్చాడనుకుంటున్నారా…అదేనండి.. మార్చి 15 న హైదరాబాద్‌లో సీఏఏకు అనుకూలంగా పవన్ కల్యాణ్‌తో కలిసి, కేంద్రమంత్రి అమిత్‌షా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఓ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఎన్‌ఆర్‌సీ, సీఏఏ, ఎన్‌పీఆర్‌ను లను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా, పవన్‌ల …
Read More »బ్రేకింగ్ న్యూస్..సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు ఇక ఇంటి నుంచే..ఎందుకంటే?
భాగ్యనగరంలో ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం రేపుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒకరికి రావడంతో అందరూ భయబ్రాంతులకు గురవురుతున్నారు. ఇది ఇలా ఉండగా తాజాగా మరో ఇద్దరికీ ఈ వ్యాధి సోకినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో బాగంగానే ఒకరు మైండ్ స్పేస్ 20వ అంతస్తులో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా అనుమానిస్తున్నారు. దాంతో అందులో స్టాఫ్ అందరికి ఇంటికి వెళ్ళిపోమని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో కొన్ని సాఫ్ట్ వేర్ కంపెనీలను మూసివేస్తున్నారని..ఇక …
Read More »కరోనా ఎఫెక్ట్ -మాస్క్ లు అందరూ ధరించాలా..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా.. కరోనా.. వైరస్. దీని వలన చాలా మంది మృత్యు వాత పడుతున్నారు అని వార్తలు పుఖార్లై వైరలవుతుంది. అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధి భారీన పడిన కేవలం మూడు వేల మంది మాత్రమే మరణించారు. చాలా మంది దీని నుండి చికిత్సతో బయటపడుతున్నారు. ఇండియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు …
Read More »కోనసీమలో కలవరపెడుతున్న కరోనా..!
తెలంగాణలో కరోనా పాజిటివ్ వచి కొన్ని గంటలు కూడా కాలేదు..ఇప్పుడు తాజాగా కోనసీమలో ఈ వైరస్ కలకలం రేపుతుంది. దక్షిణ కొరియా నుండి వచ్చిన ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఈ వైరస్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. కొత్తపేటకు చెందిన ఈ వ్యక్తి హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్నాడు. కొన్నాళ్ళ తరువాత అతడు ఉద్యోగ నిమిత్తం దక్షణ కొరియా వెళ్లి హైదరాబాద్ తిరివచ్చి ఇప్పుడు ఇంటికి చేరుకున్నాడు. పూర్తి …
Read More »దేశంలో ఎక్కడా లేని విధంగా కమాండ్ కంట్రోల్ సెంటర్..!!
పోలీసు శాఖను బలోపేతం చేయడం వల్లనే… సమర్థవంతంగా శాంతిభద్రతల నిర్వహణ సాధ్యమైందని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. శాంతి భద్రతలను కాపాడినప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందని… అందుకే సీఎం కేసీఆర్ పోలీసు శాఖకు అత్యధిక బడ్జెట్ కేటాయించిందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అంతర్జాతీయ స్థాయి పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నిర్మస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్… బంజారాహిల్స్‌లో నిర్మిస్తున్న కంమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర జరుగుతున్న పనులను …
Read More »