తెలంగాణ హెల్త్ హబ్‌గా అభివృద్ధి చెందిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ గ్లోబల్ సిటీగా ఎదిగిందని చెప్పారు. అదేవిధంగా ఆరోగ్య రంగంలో దూసుకుపోతున్నదని తెలిపారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, ఆరోగ్యాన్ని మించిన సంపద లేదన్నారు. హైదరాబాద్ నలుమూలలా 10 వేల పడకల సూపర్ స్పెషాలిటీ పడకలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. నీతి అయోగ్ నివేదిక ప్రకారం దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో …
Read More »హైదరాబాద్ కు రెడ్ అలెర్ట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ నగరవాసులను పొద్దుపొద్దున్నే వరణుడు పలకరించాడు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసూఫ్‌గూడ, అమీర్‌పేట, మలక్‌పేట, షేక్‌పేట్, మెహదీపట్నం, లక్డీకపూల్, నాచారం, పంజాగుట్ట, హిమాయత్ నగర్, నారాయణగూడ, కోఠి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, ఎల్బీనగర్, హయత్‌నగర్, సైదాబాద్, కార్వాన్, షేక్‌పేట్, రాయదుర్గం, …
Read More »తగ్గిన బంగారం ధరలు
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.390 తగ్గి రూ.55,400కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.430 తగ్గి, రూ.60,430కి చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.200 తగ్గి, రూ.80వేలకు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే రేట్లు ఉండనున్నాయి.
Read More »హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రారాజు లావోరా
హైదరాబాద్ మహానగరం రియల్ ఎస్టేట్ రంగంలో దినదిన అభివృద్ధితో దూసుకెళ్తున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా. రియల్ రంగంలో అందరి నమ్మకాన్ని చురగొంటూ మకుటం లేని మహరాజుగా వెలుగొందుతుంది లావోరా సంస్థ . నగరం నలువైపులా అన్ని జాతీయ రహదారులను కవర్ చేస్తూ హెచ్ఎండీఏ అనుమతులతో పాటు కస్టమర్లకు అనువైన ధరలకే ప్లాట్లను లేఔట్లను అందజేస్తుంది లావోరా సంస్థ. నమ్మకమైన యాజమాన్యం ..మంచి అనుభవం ఉన్న మార్కెటింగ్ టీమ్ …
Read More »నమ్మకానికి అమ్మలాంటిది లావోరా
ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ లావోరా లో పెట్టుబడులు పెడితే పదింతలు ఆదాయం వచ్చేలా ఆ సంస్థ రేరా ,హెచ్ఎండీఏ,ముడా,డీటీసీపీ నుండి అన్ని రకాల అనుమతులతో రెండు వేల ఐదోందల ఎకరాలతో ఇరవై ప్రాజెక్టులను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ వెంచర్స్ లో పెట్టే ప్రతి పైసాకి పదింతల ఆదాయం వచ్చేలా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరానికి సమీపాన నగరం నుండి వెళ్లే అన్ని జాతీయ …
Read More »లావోరా పెట్టుబడులు భద్రం.. భవిష్యత్తుకు ధైర్యం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఏలుతున్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ లావోరాలో పెట్టుబడులు పెట్టడం పెట్టిన ప్రతి రూపాయికి భద్రతనివ్వడమే కాకుండా పదింతల ఆదాయాన్ని అందిస్తూ భవిష్యత్తుకు భరోసాగా నిలుస్తుంది ఈ సంస్థ. మొత్తం ఇరవై ప్రాజెక్టులతో అత్యధికంగా రెండు వేల ఐదు వందల ఎకరాల భూబ్యాంకుతో కస్టమర్లకు ప్లాట్లను లేఔట్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్లాట్లు,లేఔట్లకు సంబంధించి రేరా.. ముడా. హెచ్ఎండీఏ.డీటీసీపీ నుండి అవసరమైన అన్ని అనుమతులతో …
Read More »లావోరాలో పెట్టుబడులు ..ఆదాయం పదింతల రెట్టింపు
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రంగంలో తిరుగులేని రారాజు..నమ్మకానికి నిలువెత్తు నిదర్శనం..రియల్ ఎస్టేట్ లోనే అత్యధికంగా ల్యాండ్ బ్యాంకు ఉన్న సంస్థ లావోరా.. దాదాపు ఇరవైకి పైగా ప్రాజెక్టులతో సుమారు రెండు వేల ఐదోందల ఎకరాలను లావోరా సంస్థ కస్టమర్లకు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకోచ్చింది లావోరా సంస్థ. అన్ని రకాల హెచ్ఎండీఏ అనుమతులు..డీటీసీపీ,ముడా మరియు ఫాం ల్యాండ్స్ ను కలిగి ఉన్న ఏకైక రియల్ ఎస్టేట్ సంస్థ లావోరా..అత్యంత వేగంగా …
Read More »KOPPULA: అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులు పరిశీలించిన కొప్పుల
KOPPULA: ట్యాంక్‌బండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహ నిర్మాణ పనులను మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిశీలించారు.11.5 ఎకరాల్లో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం జరుగుతోందని…..మంత్రి నిర్మించారు. మొత్తం 125 అడుగుల మేర విగ్రహం నిర్మిస్తున్నారని…..90 శాతం పనులు పూర్తి అయ్యాయని మంత్రి అన్నారు. అంబేడ్కర్ వ్యక్తిత్వాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఆయన ఆలోచనా విధానాన్ని ప్రభుత్వం చేతల్లో చూపుతుందని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్‌లో అంబేడ్కర్ జన్మదిన వేడుకలు సందర్భంగా విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి …
Read More »jagadeesh: భవిష్యత్తు భారాసదే మంత్రి: జగదీశ్
jagadeesh: హైదరాబాద్‌లోని ఎమ్మెల్యేల గృహ సముదాయంలో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ నేత, ఆల్ ఇండియా ముస్లిం రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు ఎండీ ఖాలేద్ అహ్మద్..మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో భారాస తీర్థం పుచ్చుకున్నారు. ఎండీ అహ్మద కు పార్టీ కండువా కప్పి మంత్రి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కేసీఆర్ పై రోజురోజుకు ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని మంత్రి జగదీశ్ వెల్లండించారు. …
Read More »ఈ నెల 11న హైదరాబాద్ కు అమిత్ షా
కేంద్రమంత్రి అమిత్ షా ఈనెల 11న హైదరాబాద్ రానున్నారు. నేషనల్ పోలీస్ అకాడమీలో జరగనున్న ట్రైనీ ఐపీఎస్ల పరేడ్కు ఆయన హాజరవుతారు. 190 మంది ట్రైనీ ఐపీఎస్ల పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా అమిత్ షా వారితో మాట్లాడనున్నారు. వీరిలో 29మంది విదేశీ ఆఫీసర్లు, తెలంగాణకు చెందిన ఐదుగురు, ఏపీకి చెందిన ఇద్దరు ట్రైనీ ఐపీఎస్ లు ఉన్నారు.
Read More »