ప్రముఖ సినీనటుడు ప్రభాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ జంక్షన్ వద్ద బ్లాక్ ఫిల్మ్‌తో వెళ్తున్న కారును పోలీసులు ఆపి పరిశీలించగా అది ప్రభాస్‌దిగా తేలింది. నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ.1,450 చలానా విధించారు. అయితే ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. ఇదే కారణంతో ఇటీవల ఎన్టీఆర్, నాగచైతన్య, …
Read More »సైబరాబాద్‌లో 17మంది ఇన్స్‌స్పెక్టర్ల బదిలీ
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 17మంది ఇన్స్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌గా సుధీర్‌కుమార్, ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్‌గా వెంకటేశ్వర్‌రెడ్డి, పేట్‌బషీరాబాద్ డిఐగా కరంపురి రాజును నియమించారు. శామీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్‌ను యాంటి హ్యుమన్ ట్రాఫికింగ్ యునిట్‌కు బదిలీ చేశారు. ఆర్‌సి పురం ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్‌ను సిపిఓకు బదిలీ చేశారు. సైబర్ క్రైంలో పనిచేస్తున్న సునీల్, …
Read More »హైదరాబాద్ పోలీసు ప్రతిష్టకు భంగం కల్గించొద్దు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లఘించే పోలీసులకు,నగర వాసులకు భారీ జరిమానా తప్పదని హెచ్చరికలు చేశారు. అయితే మరి ముఖ్యంగా హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు ఎంత ఉన్నతస్థాయి ఉద్యోగైన సరే విధుల్లో ఉండి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వాహానసవరణ చట్టం 2019లోని సెక్షన్ 210-B ప్రకారం రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు..హైదరాబాద్ …
Read More »