తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని సికింద్రాబాద్ సెయిలింగ్ క్లబ్ లో హైదరాబాద్ సెయిలింగ్ వీక్-2018 ని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు.తెలంగాణ ప్రభుత్వం సెయిలింగ్ కు ఎన్నో ప్రోత్సాహకాలు కల్పిస్తోందని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఛాంపియన్ సెయిలర్లకు హైదరాబాద్ సెయిలింగ్ పోటీలు ఎంతో ఉపయోగపడుతున్నాయని అన్నారు. see also:కాంగ్రెస్ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సంచలన వాఖ్యలు..!! …
Read More »