తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ఎమ్మెల్యేల వినతిపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్‌లోని నాలాల అభివృద్ధి, ప్రక్షాళనలపై విపక్ష సభ్యులు మంత్రిని క్షేత్రస్థాయి పర్యటనకు ఆహ్వానించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు మంత్రి కేటీఆర్ మంత్రులు నాయిని, తలసాని, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్‌తో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. Had a …
Read More »