తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, కరీంనగర్ ప్రాంతాల్లో ఈడీ, ఐటీ సంయుక్త సోదాలను నిర్వర్తిస్తున్నాయి. ఈ క్రమంలో పలు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లల్లో, ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. గ్రానైట్ వ్యాపారులు ఫెమా నిబంధనలను ఉల్లంఘించారన్న ఆరోపణలు రావడంతో 20కి పైగా బృందాలు ఈ సోదాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో ఓ మంత్రి ఇంట్లో కూడా సోదాలు చేపట్టారు. ఆదాయపన్ను(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెర్టరేట్(ఈడీ) ఏకకాలంలోనే ఈ సోదాలు జరుపుతున్నారు. కరీంనగర్‌లోని మంత్రి గంగుల …
Read More »డీకే శివకుమార్ ఛాలెంజ్.. కేటీఆర్ కౌంటర్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్ సీఈవో రవీష్ నరేష్ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని.. రోజూ పవర్‌కట్‌లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్ నరేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందని పేర్కొన్నారు. …
Read More »