గులాబ్ తుఫాను త్రీవ వాయుగుండంగా మారింది. అది తెలంగాణ మీదుగా కేంద్రీ కృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వచ్చే 24 గంటల్లో గంటకు 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రెడ్ అలర్ట్ జారీసింది. త్రీవవాయుగుండం, అల్పపీడన ప్రభావంతో రానున్న 24 గంటల్లో …
Read More »