శరవేగంగా అభివృద్ది చెందుతున్న హైదరాబాద్ నగరంలోని రోడ్లను వాహనాలు, పాదచారులు సౌకర్యంగా ప్రయాణించేందుకు అనువుగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో అభివృద్ది చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటి శాఖ మంత్రి కె.టి.రామారావు పేర్కొన్నారు. అలాగే ట్రాఫిక్ వ్యవస్థను శాస్త్రీయంగా క్రమబద్దీకరించేందుకు ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. గురువారం బుద్దభవన్‌లో పోలీసు, జిహెచ్ఎంసి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఎలక్ట్రిసిటి, టి.ఎస్.ఐ.ఐ.సి, జలమండలి అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »