తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీ హబ్ అద్భుత ఆవిష్కరణలకు కేంద్రమని సెంట్రల్ యూరోప్ దేశాల జర్నలిస్టుల బృందం ప్రశంసించింది. గురువారం నాడు పోలాండ్,చెక్,హంగేరీ, క్రోషియా, రొమేనియా, బల్గేరియన్ సీనియర్ జర్నలిస్టులు,ఎడిటర్ ల బృందం రెండవ రోజు జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్, టీ హబ్,ఐయస్బి లను సందర్శించారు. తొలుత జర్నలిస్టుల బృందం జిఎమ్మార్ ఏరోస్పేస్ సెంటర్ లో స్పెషల్ ఎకనామిక్ జోన్ ను పరిశీలించింది. ఏరోస్పేస్ సెంటర్ లో …
Read More »చికాగో సెక్స్‌రాకెట్ :శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా కరెన్సీ ఎక్సేంజ్..!
అమెరికా కేంద్రంగా టాలీవుడ్ హీరోయిన్లు, యాంకర్లకు సంబంధించి ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయాలు సంచలనాలు రేపుతున్న విషయం తెలిసిందే. ఇందులో చిన్న, మధ్య స్థాయిహీరోయిన్లతోపాటు కొందరు యాంకర్లు ఉన్నట్టుగా వెల్లడవుతోంది. అయితే, యూఎస్ పోలీసులు ఈ సెక్స్ రాకెట్ గుట్టు బయటపెట్టడానికంటే ముందు ఈ వ్యవహారంపై హైదరాబాద్ పోలీసులకే సందేహాలు కలిగాయట. అమెరికాలో ఈవెంట్లలో పాల్గొనేందుకు వెళ్లిన హీరోయిన్లు, యాంకర్లు పెద్దమొత్తంలోని డాలర్లను రూపాయల్లోకి మార్చుకోవడాన్ని కొంతకాలంగా పోలీసులు గమనిస్తున్నారు. …
Read More »ఫైవ్‌స్టార్ హోటల్‌లో ప్రోగ్రాం..అందరినీ ఆశ్చర్యపరిచిన మంత్రి కేటీఆర్
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తను చెప్పిన మాటకు ఎలా కట్టుబడి ఉంటారో తెలియజెప్పే ఉదంతం ఇది. ప్రభుత్వం పరంగా అనేక కీలకమైన కార్యక్రమాలు చేపట్టడం ద్వారా తనదైన ముద్ర వేసుకున్న కేటీఆర్ తాజాగా ఓ స్టార్ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో అందరి దృష్టిని ఆకట్టుకునే కార్యక్రమం చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వంతో సంయుక్తంగా హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ, భారతీ ఎయిర్‌టెల్ ఆగస్టు 25, 26న హైదరాబాద్‌లో ఎనిమిదవ …
Read More »బోనాల పండుగకు రూ.15 కోట్లు..!!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో ఘనంగా జరిగే బోనాల పండుగ ఏర్పాట్లు, నిర్వహణ కోసం రూ.15 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను సోమవారం ఆదేశించారు. బోనాల పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సిఎం కోరారు. నగరానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి, సమన్వయం చేయాలని హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డిని ఆదేశించారు. see also:పెరికె భవనం కోసం స్థలం సేకరించండి..సీఎం …
Read More »సరోజనీ కంటి దవాఖానాకు కొత్త హంగులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ప్రఖ్యాత సరోజనీ కంటి దవాఖానాకు కొత్త హంగులు సమకూరుతున్నాయి. కోటి రూపాయల విలువైన అత్యాధునిక పరికరాలతో కూడిన కొత్త ఐ బ్యాంకు ఏర్పాటైంది. ఎసీ పోస్టు ఆపరేటివ్ వార్డు సమకూరింది. నేత్రాల సేకరణ కోసం ఒక అంబులెన్స్ రెడీగా ఉంది. వీటన్నింటినీ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి రేపు ఉదయం 11 గంటలకు ప్రారంభించనున్నారు. see also:మంత్రి కేటీఆర్ …
Read More »