తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మెట్రో ప్రాజెక్టు చేపట్టిన ఎల్ అండ్ టీ మెట్రో రైలు సంస్థకు ఏబీసీఐ నేషనల్ అవార్డు దక్కిం ది. అసోసియేషన్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేటర్స్ ఆఫ్ ఇండియా (ఏబీసీఐ)కు జాతీ య అవార్డును ఇటీవల ముంబాయిలో జరిగిన కార్యక్రమంలో అం దజేశారు. వెబ్ కమ్యూనికేషన్, ఆన్‌లైన్ క్యాంపెయిన్, సోషల్ మీ డియా, పీఆర్, బ్రాండింగ్ అంశాల్లో చేసిన ప్రచారానికి ఈ అవార్డును ప్రకటించారు. …
Read More »బ్రేకింగ్ న్యూస్… ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు పెట్టామని
బాగ్జీయనగరంలో జరుగుతున్న జీఈఎస్ సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోదీతో పాటు విశిష్ట అతిథి ఇవాంకా ట్రంప్‌తో పాటు ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలకు పసందైన విందుకు ఆతిథ్యం ఇచ్చిన ఫలక్‌నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు వచ్చిన ఫోన్ కాల్ కలకలం రేపింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫలక్ నుమా ప్యాలెస్‌లో బాంబు ఉన్నట్లు నిన్న రాత్రి (మంగళవారం) 9.45 గంటలకు డీజీపీ క్యాంప్ కార్యాలయానికి ఓ బెదిరింపు ఫోన్ …
Read More »చరిత్రలో మొదటి సారి మహిళా డ్రైవర్లతో మెట్రో ప్రారంభం..
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం జాతికి అంకితం చేశారు. ఆ తర్వాత ఆయన మెట్రో రైల్‌లో ప్రయాణించారు. మియార్‌పూర్ నుంచి కూకట్‌పల్లి వరకు, కూకట్‌పల్లి నుంచి మియాపూర్ వరకు ఆయన ప్రయాణించారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్, మెట్రో రైల్ …
Read More »షేర్ చేసి రోజాగారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపండి..
ఏపీ ఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళ రాష్ట్ర విభాగ అధ్యక్షురాలు ,నగరి అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆర్కే రోజా గత మూడున్నర ఏండ్లుగా ఇటు టీడీపీ సర్కారు అవినీతిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఇటు అసెంబ్లీ అటు ప్రజాక్షేత్రంలో అలుపు ఎరగని పోరాటం చేస్తూ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అండ్ టీంకి కంటిపై కునుకు లేకుండా చేస్తోన్న సంగతి తెల్సిందే …
Read More »హైదరాబాద్ లో కాల్పులు కలకలం
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహా నగరంలో కాల్పులు ఒక్కసారిగా తీవ్ర కలకలం రేపాయి. మైలార్‌దేవ్‌పల్లిలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈ కాల్పులు చోటుచేసుకున్నాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.పోలీసులు రంగంలోకి దిగారు. అతన్నివెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. భూవివాదమే ఈ కాల్పులకు కారణమని తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »హైదరాబాద్ మెట్రో రైలు గురించి మీకు తెలియని విషయాలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెట్రో రైలు ఈ నెల 28న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.ఇప్పటికే చాలా చోట్ల మెట్రో లైన్లు, స్టేషన్లు నిర్మితమయ్యాయి. ఏక స్తంభాలపై స్టేషన్లను నిర్మించి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఆవిష్కరించింది ఎల్ అండ్ టీ సంస్థ. ఇదిలా ఉంటే దేశంలో ఏ మెట్రో రైల్ వ్యవస్థకూ లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్ …
Read More »నా మొదటి అకౌంట్ అప్పుడు ఓపెన్ అయింది.. నిజం చెప్పిన రష్మి
హాట్ యాంకర్ రష్మి. తాను మొదట్లో వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు వచ్చినప్పుడు తను ఎదుర్కొన్న సమస్యను నటుడు అలీతో పంచుకుంది రష్మి. ‘మాది వైజాగ్. సినిమాలంటే చచ్చేంత ఇష్టం. ఎలాగైనా సినిమాల్లో నటించాలని కుటుంబసభ్యులను కోరా. మా కుటుంబ సభ్యులకు ఇది ఏమాత్రం ఇష్టం లేదు. కానీ నా మనస్సు అందుకు అంగీకరించలేదు. నేను ఎలాగైనా సినిమాల్లో నటించాలని హైదరాబాద్‌కు వచ్చా. వచ్చిన కొన్ని నెలల పాటు పర్సులో డబ్బులు …
Read More »పోలీస్ చరిత్రలోనే తొలిసారి… హైదరాబాద్‌లో భిక్షాటన నిషేధం
ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తల సదస్సు, పలు అంతర్జాతీయ సదస్సుల నేపథ్యంలో హైదరాబాద్ రహదారులపై భిక్షాటనను నగర పోలీసులు రెండు నెలల పాటు నిషేధం విధించారు. ఇది పోలీస్ చరిత్రలోనే తొలిసారి. నవంబరు 8 (బుధవారం) ఉదయం 6గంటల నుంచి జనవరి 7 వరకు అమలులో ఉంటుంది. బహిరంగ ప్రదేశాలు, రహదారులు, ముఖ్య కూడళ్లలో యాచకులు కనిపించరాదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దివ్యాంగులు, పిల్లలను ఎత్తుకుని మహిళలు …
Read More »నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో
నాగ చైతన్య – సమంతల రిసెప్షన్ హైదరాబాద్‌లో అక్కినేని నాగ చైతన్య, సమంత వివాహం అక్టోబర్ 6వ తేదీన గోవాలో గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయాల్లో వేర్వేరుగా వీరి వివాహ వేడుక జరిగింది. పెళ్లయింది కానీ వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం పెట్టుకోలేదు. చైతన్య, సమంత తమ తమ సినిమాలతో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. అయితే రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని నాగార్జున …
Read More »హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు.. “టు లెట్” బోర్డు
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రాజీనామాతో టీడీపీ కేడర్ పూర్తిగా ఢీలా పడింది. తమకు ఇక చెప్పుకునే నేత లేడు అనే మాట కార్యకర్తల్లో విన్పిస్తోంది. చంద్రబాబు హైదరాబాద్‌కు రారు. వచ్చినా చుట్టుపు చూపుగానే వస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో కార్యక్రమాలు నిర్వహించడం లేదు. మొన్న తెలుగుదేశం నేతలతో తన ఇంట్లో లేదా లేక్ వ్యూ గెస్ట్ హౌస్‌లోనే మీటింగ్ పెట్టాడు. కానీ రేవంత్ ఉన్నప్పుడూ ఎన్టీఆర్ ట్రస్ట్ …
Read More »