హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నానని కాంగ్రెస్ మాజీ నేత పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం మధ్యామ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు.కొండాపూర్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి ఈ విషయాన్ని వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు, తన మద్దతుదారుల కోరిక మేరకు.. టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నాను. …
Read More »హుజురాబాద్ లో పోటీ పార్టీల మధ్య ఉంటుంది తప్ప వ్యక్తుల మధ్య కాదు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు. ఈటల రాజేందర్‌ది ఆత్మగౌరవం కాదు.. ఆత్మవంచన అని పేర్కొన్నారు. ఈటల తనతో పాటు.. ప్రజలను కూడా మోసం చేస్తున్నారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఎంత గౌరవిమిచ్చిందో ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఆయనకు టీఆర్ఎస్ పార్టీలో జరిగిన అన్యాయం ఏంటో చెప్పాలి. మంత్రిగా ఉండి కేబినెట్ …
Read More »కాంగ్రెస్ కు కౌశిక్ రెడ్డి రాజీనామా
హుజురాబాద్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంచార్జ్ గా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. తనకు టీఆర్ఎస్ టికెట్ వచ్చిందని, కొంతమంది నేతలకు ఫోన్ లో కౌశిక్ రెడ్డి సాగించిన భేరసారాలు బయటకు పొక్కటంతో కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం సీరియస్ అయ్యింది. 24గంటల్లో సంజాయిషీ ఇవ్వాలని… సరైన సమాధానం రాకపోతే పార్టీ నుండి బహిష్కరిస్తామని హెచ్చరించింది. గతంలోనే మంత్రి కేటీఆర్ తో కౌశిక్ రెడ్డి మంతనాలు …
Read More »హుజురాబాద్లో టీఆర్ఎస్ కు ప్రజలు బ్రహ్మరథం
హుజురాబాద్ నియోజకవర్గంలో తెరాసకు భారీ మద్దతు లభిస్తుంది. గ్రామాలకు గ్రామాలే ముక్తకంఠంతో మద్దతు ప్రకటిస్తున్నాయి, మాతోనే తెరాస… తెరాసతో మేమంటూ నినదిస్తున్నాయి. తాజాగా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని బొర్నపల్లితో పాటు 12, 14, 24 వార్డులకు చెందిన పలు సంఘాల నాయకులు బిసి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను కరీంనగర్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కలిశారు, తమకు కావాల్సింది అభివృద్ధి అని, అది …
Read More »జమ్మికుంట మండలం అభివృద్ధి కావాలి
ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జమ్మికుంట మండల ఇంచార్జి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. బుధవారం జమ్మికుంట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యేముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో చేయాల్సిన పనులను వేగవంతం చేయాలని, ఇంక పెండింగ్ లో ఉన్న పనులపై అధికారులు నివేదిక …
Read More »హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు
తెలంగాణలోని హుజూరాబాద్ బీజేపీలో వర్గపోరు మొదలైంది. బుధవారం హుజూరాబాద్ ఇన్చార్జ్‌గా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి తన అనుచరులతో భేటీ కారున్నారు. కోవిడ్ కారణంగా మూడు నెలలుగా నియోజకవర్గానికి ఆయన దూరంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీలోకి ఈటల రాజేందర్ రాకతో కాకరేగుతోంది. ఈటల చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. మూడు నెలల తర్వాత ఆయన ఇవాళ హుజూరాబాద్‌కు వస్తున్నారు. కార్యర్తలు, అనుచరులు, సన్నిహితులతో సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం భవిష్యత్ కార్యాచారణపై …
Read More »ఈ నెల 10న రైతుబంధును ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
రైతుబంధు చెక్కులు, కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఈ నెల 10న ఉదయం 11 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో ప్రారంభిస్తారు. అదే రోజు ఉదయం 11:15 గంటలకు అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఆ మరుసటి రోజు నుంచి ఉదయం 7 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7:30 వరకు నిర్వహిస్తారు. …
Read More »