కేంద్ర ఎన్నికల సంఘంపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుంది అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ అధ్యక్షోపన్యాసం చేశారు భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అద్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగాభారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నాను. చిల్లరమల్లర ప్రయత్నాలు …
Read More »అడుగడుగున ఈటలకు నిరసనల పర్వం…
మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఎదురుగాలి వీస్తుందా…?. ఆత్మగౌరవ నినాదంతో ఉప ఎన్నికలకు పోతున్న ఈటలకు తలెత్తుకోకుండా పలు అవమానకర సంఘటనలు ఎదురవుతున్నాయా..?. మీ బిడ్డను..మీకండ్ల ముందు ఎదిగిన వాడ్ని అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు చీదరించుకుంటున్నారా..? అంటే ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజ్ందర్ కు ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే ఎవరైన అవుననే అనక తప్పకమానడంలేదు.. గత కొన్ని …
Read More »