Home / Tag Archives: huzurabad by poll (page 9)

Tag Archives: huzurabad by poll

దళితబంధు పైలట్‌ ప్రాజెక్టుకు మరో 500 కోట్లు

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా అమలవుతున్న దళితబంధు పథకానికి ప్రభుత్వం సోమవారం మరో రూ.500 కోట్లను విడుదలచేసింది. ఈ పథకం అమలుకు ఇప్పటికే రూ.500 కోట్లు విడుదలచేసిన సంగతి తెలిసిందే. తాజా నిధుల విడుదలతో కరీంనగర్‌లో దళితబంధు ప్రత్యేక ఖాతాకు మొత్తం రూ.వెయ్యి కోట్లు జమయ్యాయి. ఈనెల 16న హుజూరాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు.. 15 మంది లబ్ధిదారులకు రూ.10 లక్షల మంజూరు పత్రాలను అందజేసి పథకానికి …

Read More »

పూటకోమాట..ఇదీ మాజీ మంత్రి ఈటల నైజం

ఇదీ బీజేపీలో చేరిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ నైజం. ఏదైనా పథకం వస్తే అది తన ఘనత. లేకుంటే.. అది కేసీఆర్‌ వైఫల్యం. ఇదీ ఆయనగారు చెప్తున్న సందేశం. పదవి ఇస్తే కేసీఆర్‌ ఏం చేసినా మాట్లాడడు. క్యాబినెట్‌లో ఆయా పథకాల ఆమోదంపై చర్చ వచ్చినప్పుడు కూడా పెదవి విప్పడు. పదవి నుంచి తీసేయగానే.. సమిష్టి బాధ్యతను కూడా మరిచి.. తాను ఆమోదించిన వాటినే తీవ్రస్థాయిలో తప్పు పడతాడు …

Read More »

దళితబంధు ఇప్పటిది కాదు..25ఏండ్ల క్రితం నాంది పలికా-సీఎం కేసీఆర్

దళితబంధు తమాషా అనుకోవద్దు. పెద్ద బాధ్యత అప్పగిస్తున్న. దళితబంధు ఈ రోజు పుట్టింది కాదు. 25 ఏండ్లుగా నా మస్తిష్కంలో నిక్షిప్తమై ఉంది. నేను సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే, 25 ఏండ్ల క్రితం దళిత చైతన్య జ్యోతికి శ్రీకారం చుట్టిన. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ అనాడే పాటలు రాసిండు. కొన్ని ప్రయత్నాలు చేశాం. ఎమ్మెల్యేగా నా మొట్టమొదటి సంతకంతో దళితబిడ్డ, నా క్లాస్‌మేట్‌ దానయ్యను మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా చేశా. …

Read More »

కొత్త బ్యాంకు ఖాతాల్లోనే దళితబంధు పైసలు

పాత అకౌంట్‌లో వేస్తే పాత బాకీల కింద పట్టుకునే అవకాశం ఉంది. సంవత్సరానికి లక్ష కన్నా ఎక్కువ తీసుకోవద్దనే కేంద్రం పెట్టిన నిబంధన కూడా ఉన్నది. వాటన్నింటినీ అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకోవాలంటే మీరంతా కొత్త బ్యాంకు ఖాతాలు తెరవాలి. కొత్తబ్యాంకు ఖాతాలోనే ఈ డబ్బులు వేసుకోవాలి. కలెక్టర్లు మీకు త్వరలోనే కొత్త ఖాతాలు తెరిపిస్తరు. దీనికి తెలంగాణ దళితబంధు ఖాతా అని పేరు పెట్టుకుంటం. ఆ ఖాతాలోనే డబ్బులు …

Read More »

దళితులు కాలరెగరేయాలి

తెలంగాణలో ఏడేండ్ల కిందట రైతుల ఆత్మహత్యలు.. ఆగమైపోయిన బతుకులు.. కరంటు రాదు.. మంచినీళ్లు రావు. ఇట్లా అనేకమైన ఇబ్బందులు. ఇయ్యాల అవన్నీ ఉన్నయా? ఈ రోజు నా తెలంగాణ రైతులు మూడు కోట్ల టన్నుల ధాన్యాన్ని పండిస్తున్నారు. పండిన పంటను గుంజలేక లారీలకు, మోయలేక హమాలీలకు దమ్మొస్తున్నది. రాష్ట్రం ఇంకా ప్రగతి సాధించాలె. కరువు కాటకాల్లేని, సస్యశ్యామల తెలంగాణ కావాలె. అదే పద్ధతిలో గతంలో అణిచివేతకు గురైన, తెలంగాణ రాష్ట్రంలో …

Read More »

డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి సీఎం కేసీఆర్ నివాళి

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెడుతున్న‌ ద‌ళిత బంధు పథ‌కం ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా శాల‌ప‌ల్లి వేదికపై భార‌త‌ర‌త్న డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్, బాబు జ‌గ్జీవ‌న్ రామ్ చిత్ర ప‌టాల‌కు ముఖ్య‌మంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. ఈ వేదిక‌పై ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి.. 15 మంది ల‌బ్దిదారుల‌కు చెక్కుల‌ను అందించ‌నున్నారు. ఈ ప‌థ‌కం కింద హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గ వ్యాప్తంగా 20 వేల‌కు పైగా ద‌ళిత కుటుంబాల‌కు ల‌బ్ది చేకూర‌నుంది.

Read More »

మన అడుగుతో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రాజుకుంటుంది: సీఎం కేసీఆర్

హుజూరాబాద్‌లో శ్రీకారం చుట్టిన దళితబంధు కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లో అగ్గిరాజుకునేలా చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ‘ఇది ఒక సువ‌ర్ణ అవ‌కాశం. మన నిర్ణయంతో భార‌త ద‌ళిత జాతి మేల్కొంటుంది. ఉద్య‌మ స్ఫూర్తి వ‌స్తుంది. అన్ని రాష్ట్రాల్లో అగ్గి ర‌గులుకుంటుంది. పిడికెలిత్తి అడుగుత‌ది. ద‌ళిత బిడ్డ‌ల‌కు లాభం జ‌రుగుత‌ది. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ ఉద్య‌మానికి ప్ర‌త్యేక స్థానం ఉంటుంది. మీరు చాలా బాధ్య‌త‌గా హుజూరాబాద్‌లో విజ‌య‌వంతం చేసి చూపి పెట్టాలె. …

Read More »

సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం..

ద‌ళిత బంధు ప‌థ‌కం ప్రారంభోత్స‌వ వేదిక‌పై ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ప్ర‌స్తుతం ఎస్సీ సంక్షేమ‌ శాఖ సెక్ర‌ట‌రీగా ఉన్న రాహుల్ బొజ్జాను సీఎంవో సెక్ర‌ట‌రీగా నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రాహుల్ బొజ్జా ద‌ళితుడే. వాళ్ల నాన్న‌ బొజ్జా తార‌కం.. ఉద్య‌మంలో ప‌ని చేసిన వారికి న్యాయవాదిగా ఉండే. గొప్ప న్యాయ‌వాది. ఆయ‌న కుమారుడే రాహుల్ బొజ్జా. రాహుల్ బొజ్జా ఎస్సీ వెల్ఫేర్ సెక్ర‌ట‌రీగా ఉండ‌ట‌మే కాదు.. ముఖ్య‌మంత్రి కార్యాల‌యంలోనే …

Read More »

దళిత బంధు పథకం అందరికి వర్తింప చేస్తాం-మంత్రి తన్నీరు హరీష్ రావు

హుజురాబాద్ నియోజకవర్గంలో ని అర్హులైన ప్రతి దళిత కుటంబానికి దళిత బంధు పథకం వర్తింప చేయడం జరుగుతుందని, ఇందులో ఎలాంటి అనుమానాలు వద్దని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు స్పష్టం చేశారు. శనివారం హుజురాబాద్ నియోజకవర్గ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధుల తో టేలికాన్ఫరెన్స్ లో వారు మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన ప్రకారం నియోజకవర్గంలో ని 20 వేల కుటుంబాల కు పైగా …

Read More »

సరికొత్త నాటకానికి తెర తీసిన ఈటల రాజేందర్

బీజేపీ నేతలది ఒక బాధ అయితే మాజీ మంత్రి ,బీజేపీ నేత ఈటల రాజేందర్‌ది మరో బాధ. దళిత బంధుతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పరిపాలన పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణతో తనకు ఓటమి తప్పదని ఆయనకు అర్థమైంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కండ్లకు కడుతుండడంతో ఆయన తనదైన శైలిలో మెత్తటి మాటలతో కొత్త నాటకానికి తెరతీశారు. తన దగ్గర పైసలు లేవనీ, అందువల్ల ప్రజలను ఇంటికో వెయ్యి రూపాయలు చందా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat