Home / Tag Archives: huzurabad by poll (page 5)

Tag Archives: huzurabad by poll

త్వ‌ర‌లోనే సోమ‌శిల వంతెన ప‌నులు

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోమ‌శిల గ్రామం వ‌ద్ద కృష్ణా న‌దిపై నిర్మించ‌బోయే బ్రిడ్జి ప‌నుల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో కొత్త బ్రిడ్జిల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 629 వంతెన‌ల‌ను మంజూరు చేశాం. ఇప్ప‌టికే 372 వంతెన‌లు పూర్త‌య్యాయి. 257 వంతెన‌లు పురోగ‌తిలో ఉన్నాయి. పురోగ‌తిలో …

Read More »

మాజీ మంత్రి ఈట‌ల కోసం కాంగ్రెస్ బ‌లి!

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు కోసమే పరితపిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని బలి పెడుతున్నాడని కాంగ్రెస్‌ సీనియర్లే రగిలి పోతున్నారు. వ్యూహాత్మకంగానే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను, స్థానిక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను బలిపశువులను చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికలో కమిటీలు, దరఖాస్తుల పేరుతో మొదటినుంచీ రేవంత్‌రెడ్డి హైడ్రామా …

Read More »

వివిధ పార్టీల నుంచి ప్ర‌జ‌లు TRS లోకి చేరిక

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ రోజు రోజుకూ బ‌లం పుంజుకుంటుంది. ప్ర‌తిరోజూ వంద‌ల సంఖ్య‌లో వివిధ పార్టీల నుంచి ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స‌మ‌క్షంలో హుజూరాబాద్‌లోని రాధాస్వామి స‌త్సంగ్ ఆశ్ర‌మంలో 19, 22, 27 వార్డుల‌కు చెందిన ప‌లువురు బీజేపీ కార్య‌ర్త‌లు టీఆర్ఎస్‌లో చేరారు. అక్క‌డ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు మంత్రి గంగుల‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలుపు కోసం …

Read More »

ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా..!-గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్‌ అభివృద్ధికి ఈటల రాజేందరే ప్రధాన అడ్డంకి అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఆయనను ఇక్కడి నుంచి తరిమికొడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదన్నారు. ఉన్నోళ్లతో సోపతి చేసి.. పేదోళ్లను వదిలేశారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన రాజేందర్‌కు.. ఇప్పుడే ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలోనే ఆయన స్వార్థం బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో …

Read More »

మాజీ మంత్రి ఈటలకు దిమ్మతిరిగే కౌంటరిచ్చిన యువకుడు

ఓడిపొతున్న అనే ప్రస్టేషన్ లో మాటలు అదుపు తప్పుతున్నయ్.. నీ నోటినుండి అబద్దాలు ఎగిరిదుంకుతున్నయ్..?అహంకారం నీ నరనరాన కనబడుతుంది..? నువ్వు ఓ బ్రేకులు ఫెయిల్ అయిన ఎర్ర బస్సు లెక్క నువ్వు ఎటుపోతున్నావో,ఎం మాట్లాడుతున్నావో నీకె అర్థం అవ్వట్లేదు.. ఒక తల్లి తన కొడుకు దూరమైన ఆవేదనతో మాట్లాడితే పైసలిచ్చి కొన్నారంటావా…? ప్రవీణ్ యాదవ్ తల్లి నువ్వు చేసిన తప్పుకు శాపనార్థాలు పెడితే ఆమెకు డబ్బులిచ్చారు అంటావా…? ఆత్మగౌరవం గురించి …

Read More »

ఆరోగ్యమంత్రిగా వీణ‘వంక’ చూడని ఈటల రాజేందర్

తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ వైద్యరంగానికి ఎంతో ప్రాధాన్యమిచ్చారు. మారుమూల ప్రాంతాల్లోని చిన్నచిన్న దవాఖానల్లోనూ అనేక వసతులు కల్పించారు. కానీ, ఈటల రాజేందర్‌ ఆరోగ్యమంత్రిగా ఉండికూడా వీణవంక పీహెచ్‌సీని ఏరియా దవాఖానగా మార్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు చొరవతో సీఎం కేసీఆర్‌ వీణవంక పీహెచ్‌సీని ఏరియా దవాఖానగా మార్చారు. వీణవంకలో చాలాఏండ్ల క్రితమే ఏరియా దవాఖాన ఉండేది. ఆపద సమయంలో వైద్య సేవలు అందించడంతోపాటు పోస్టుమార్టం ప్రక్రియ …

Read More »

Huzurabad ByPoll- TRS కి 20మంది స్టార్‌ క్యాంపెయినర్స్‌

 హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ప్రచారం చేసే స్టార్‌ క్యాంపెయినర్స్‌ జాబితాను ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ సమర్పించింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మంత్రులు హరీశ్‌రావు, కొప్పల ఈశ్వర్‌ సహా 20 మందిని స్టార్‌ క్యాంపెయినర్స్‌గా పరిగణించాలని ఎన్నికల సంఘానికి టీఆర్‌ఎస్‌ జాబితాను సమర్పించింది. మంత్రి గంగుల కమలాకర్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్‌, …

Read More »

ఒక్క అవకాశం ఇవ్వండి 5 వేల ఇండ్లు కట్టిస్తా

ఈటల రాజేందర్‌ను ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఆయన ఏం చేసిండో మీకందరికీ తెలుసని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గానికి నాలుగు వేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు ఇస్తే ఒక్కటి కూడా కట్టలేదని విమర్శించారు. ఈ సారి తనకు అవకాశం కల్పిస్తే ఐదువేల డబుల్‌ బెడ్రూం ఇండ్లు పేదలకు కట్టిస్తానని హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం ఉప్పల్‌లో …

Read More »

నీతి లేని ఈటల.. రీతి లేని రాజేందర్‌

బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు నీతి లేదు.. జాతిలేదు.. రీతి లేదని ఆర్థికమంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ‘సీఎం కేసీఆర్‌పై ఈటల చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. శుక్రవారం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలం భీంపల్లిలో నిర్వహించిన ధూంధాంలో ఆయన మాట్లాడుతూ.. సర్పంచ్‌గా కూడా గెలువని ఈటల రాజేందర్‌కు ఆరుసార్లు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి.. రెండుసార్లు మంత్రిని చేసిన సీఎం కేసీఆర్‌ను దూషించటం నీకు తగునా అని ప్రశ్నించారు. ‘ఈటల …

Read More »

ఈటలకు షాకిచ్చిన బీజేపీ శ్రేణులు…

వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. అక్రమాస్తుల పరిరక్షణ కోసం.. కేసుల నుండి తప్పించుకోవడానికి మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీలోకి చేరిన సంగతి విధితమే. మంత్రిగా.. ఎమ్మెల్యేగా ఉండి అధికారాన్ని పదవులను అడ్డుపెట్టుకుని సంపాదించిన అక్రమాస్తులు ..చేసిన భూదందాలు.. ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గత్యంతరం లేక టీఆర్ఎస్ పార్టీకి.. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గానికి ఈ నెల ముప్పై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat