Home / Tag Archives: huzurabad by elections (page 7)

Tag Archives: huzurabad by elections

ఈటల ఇంకా ఇంటికెళ్లుడేనా..?

నిన్నటికి నిన్న తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత రాజకీయ కురువృద్ధుడైన ఒక నేత.. నాగార్జున సాగర్ నియోజకవర్గమే తన అడ్డగా భావించిన జానారెడ్డి అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది! వారసత్వ రాజకీయాన్ని ఘనంగా చాటుకునే మరో నాయకుడు.. ఓ విద్యార్థి నేతకు లభించిన ప్రజామద్దతు ముందు తలొంచాల్సి వచ్చింది! రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న అనేకమంది.. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవారి ముందు డీలాపడిన సందర్భాలెన్నో! …

Read More »

Huzurabad By Poll-నేటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శుక్రవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని, ఈనెల 8న నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగుస్తుందని సీఈవో శశాంక్‌ గోయల్‌ చెప్పారు. ప్రతి ఈవీఎంలో 16 మంది అభ్యర్థులు, నోటా ఆప్షన్‌కు అవకాశం ఉంటుందని, నామినేషన్ల సంఖ్య పెరిగితే అదనంగా ఈవీఎంలను సిద్ధం చేస్తామని చెప్పారు. ఉప ఎన్నిక పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొనడంతో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను …

Read More »

ఈటల ఇంకా ఇంటికెళ్లుడేనా..?

నిన్నటికి నిన్న రాజకీయ కురువృద్ధుడైన ఒక నేత.. అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది!అప్పుడే రాజకీయాల్లో ప్రవేశించిన ఓ కుర్రాడి చేతిలో పరాజయాన్ని మూటకట్టుకోవాల్సి వచ్చింది! వారసత్వ రాజకీయాన్ని ఘనంగా చాటుకునే మరో నాయకుడు.. ఓ విద్యార్థి నేతకు లభించిన ప్రజామద్దతు ముందు తలొంచాల్సి వచ్చింది! రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న అనేకమంది.. ఉద్యమ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చినవారి ముందు డీలాపడిన సందర్భాలెన్నో! ఒకప్పుడు పెద్దపల్లిలో, …

Read More »

హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ

హుజూరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రోజు రోజుకు ఖాళీ అవుతున్నాయి. ఆర్థిక మంత్రి హరీశ్ రావు సమక్షంలో పెద్ద ఎత్తున రెండు పార్టీల క్యాడర్ తెరాస తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇవాళ హుజూరాబాద్ లోి సంగాపురంలో ఆర్థిక మంత్ర హరీశ్ రావును పలు మండలాల బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెరాసలో చేరారు. జమ్మికుంట, కమలపూర్ మండలాలలోని లక్షాపురం, భీంపెల్లి, నర్సక్కపల్లి గ్రామాలకు చెందిన బీజేపీ నేతలు,కార్యకర్తలు తెరాసలో చేరారు. …

Read More »

గెల్లు శ్రీను గెలుపు శీను కానున్నడా..?

తెలంగాణ రాష్ట్రంలోని హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెల్సిందే. ఈ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలోకి దిగుతున్నారు. గత కొన్ని నెలలుగా టీఆర్ఎస్ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగుతుంది. ఇప్పటికి తాము ఏమి చేశాం.. గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపిస్తే తాము ఏమి చేస్తాం అనే పలు …

Read More »

నిరాశలో ఈటల రాజేందర్… అందుకేనా..?

మాజీ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది నిరాశలో కృంగిపోతున్నారా…?. మొదట్లో తనలో ఉన్న జోష్ క్రమక్రమంగా తగ్గిపోతుందా..?. ఉప ఎన్నికల్లో గెలుపుపై తనకే నమ్మకం లేదా..? అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అవుననే చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయకముందు ప్రస్తుతం తాను చేరిన బీజేపీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దగ్గర నుండి కేంద్ర …

Read More »

అడుగడుగున ఈటలకు నిరసనల పర్వం…

మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ కు హుజురాబాద్ నియోజకవర్గంలోని ఎదురుగాలి వీస్తుందా…?. ఆత్మగౌరవ నినాదంతో ఉప ఎన్నికలకు పోతున్న ఈటలకు తలెత్తుకోకుండా పలు అవమానకర సంఘటనలు ఎదురవుతున్నాయా..?. మీ బిడ్డను..మీకండ్ల ముందు ఎదిగిన వాడ్ని అని చెప్పుకుంటున్న ఈటల రాజేందర్ ను హుజురాబాద్ ప్రజలు చీదరించుకుంటున్నారా..? అంటే ఉప ఎన్నికల ప్రచారంలో ఈటల రాజ్ందర్ కు ఎదురవుతున్న అనుభవాలను చూస్తుంటే ఎవరైన అవుననే అనక తప్పకమానడంలేదు.. గత కొన్ని …

Read More »

హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గంలో అమ‌ల్లోకి ఎన్నిక‌ల కోడ్..

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైన నేప‌థ్యంలో క‌రీంన‌గ‌ర్‌, హ‌నుమ‌కొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి వ‌స్తుంద‌ని రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధానాధికారి శశాంక్ గోయ‌ల్ తెలిపారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్ల‌పై మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధ‌న‌ల మేర‌కు నామినేష‌న్లు దాఖ‌లు చేసే స‌మ‌యంలో ఎలాంటి ర్యాలీల‌కు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేశారు. కేవ‌లం మూడు వాహ‌నాల‌కు మాత్ర‌మే అనుమతి ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఎన్నిక‌ల …

Read More »

హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలోని  హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్‌ను ఎట్టకేలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం విడుదల చేసింది. వచ్చే నెల 30 హుజురాబాద్ ఉప ఎన్నిక జరుగనుంది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ దాఖలుకు అక్టోబర్ 8 వరకు గడువు ఉంటుంది. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. అక్టోబర్ 13న నామినేషన్ల ఉపసంహరణ పూర్తి అవుతుంది. అక్టోబర్ 30(శనివారం)న ఎన్నికల పోలింగ్ జరుగనుంది. నవంబర్ 2న …

Read More »

ఈటల కంటే రెండేండ్లు ముందుగానే టీఆర్‌ఎస్‌లోకి గెల్లు

అభివృద్ధి, సంక్షేమ పథకాల విషయంలో తెలంగాణతో పోటీపడే రాష్ట్రం దేశంలో ఏదైనా ఉంటే చెప్పాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ రైతుల ప్రయోజనాల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో వ్యవసాయాభివృద్ధికి ఏ పథకాలు అమలుచేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో నిర్మించనున్న రెడ్డి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ భవనానికి శనివారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat