తెలంగాణ సాధనకోసం ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన, పార్టీ కోసం కష్టపడే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దీనికి ఉదాహరణ బండా శ్రీనివాస్ నియమాకమేనని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన శ్రీనివాస్ శుక్రవారం మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్‌లో పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, సాంస్కృతిక సారథి చైర్మన్ …
Read More »హుజురాబాద్‌లో ప్రవేశపెట్టిన పథకాలన్నీ గత బడ్జెట్లో పెట్టినవే
హుజురాబాద్ నుంచి ప్రవేశపెట్టనున్న పథకాలన్నీ గత బడ్జెట్‌లోనివేనని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఈ జిల్లాకు సంబంధించిన మంత్రితో …
Read More »హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే
హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే అని టీఆర్‌ఎస్ ఎన్నారై వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం అన్నారు. ఎన్నారై టీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ.. రాబోయే ఉపఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని భారీమెజారిటీ తో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేసారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను …
Read More »ప్రధాని మోదీ బొమ్మంటే మాజీ మంత్రి ఈటలకు భయమా..?
ఆస్తులను కాపాడుకోవడానికి కాషాయ కండువా కప్పుకొన్న ఈటలకు మోదీ బొమ్మంటేనే జడుపు, జ్వరం పట్టుకొన్నది. హుజూరాబాద్ నియోజకవర్గంలో తాను చేస్తున్న పాదయాత్రలో ఏ మూలన కూడా మోదీ బొమ్మ కనపడనివ్వవద్దని తన అనుచరులను మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించినట్టు సమాచారం. మోదీ పరిపాలన మీద దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తున్నది. తన పాదయాత్రలో.. భవిష్యత్ ఎన్నికల ప్రచారంలో మోదీ బొమ్మ పెట్టుకొంటే వచ్చే …
Read More »ఈటల రాజేందర్ పై దళితులు తిరుగుబాటు
బీజేపీ నేత,మాజీ మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతున్న మాటలు దళితులను ఈటల్లా గుచ్చుతున్నాయి. పోైట్లె పొడుస్తున్నాయి. రాజేందర్, ఆయన వర్గం నుంచి తిట్లు, శాపనార్థాలు టీఆర్‌ఎస్‌కే పరిమితం కాలేదు. తమ వలలో పడని దళితవర్గాన్నీ ఈటల బ్యాచ్ ఇప్పుడు టార్గెట్‌గా చేసుకుంటున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన దళితబంధు పథకం బహుజనులను ఆకట్టుకుంటుండటంతో ఈటల వర్గం నిరాశనిస్పృహలకు గురై నోరు పారేసుకుంటున్నది. దళితబంధు పథకాన్ని ఆపడానికి ఒకవైపు కుట్రలు పన్నడమే కాక, …
Read More »హుజురాబాద్ లో బీజేపీకి షాక్
హుజురాబాద్ లో రోజు రోజు రాజకీయ సమీకరణలు శరవేగంగా మారుతున్నాయి. హుజురాబాద్ లో జరుగుతున్న అభివృద్దికి ఆకర్షితులైన అక్కడి ఇతర పార్టీల యువత గులాబీబాట పడుతున్నారు. తెరాసలో చేరేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో… రోజు రోజుకు హుజురాబాద్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.హుజురాబాద్ పట్టణానికి చెందిన జిల్లా బిజెపి అధికార ప్రతినిథి… కుకట్ల సంతోష్ కుమార్ యాదవ్, అనుపురం అఖిల్ గౌడ్, పొతరవేణి అనీల్ కుమార్, దాసరి రాజు, గుండెబోయిన అశోక్ యాదవ్, …
Read More »మాజీ మంత్రి ఈటల రాజేందర్ కి షాక్
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,బీజేపీ నేత ఈటల రాజేందర్ ముఖ్య అనుచరులు బీజేపీకి రాజీనామా చేశారు. ఈటల ముఖ్య అనుచరుడుగా ఉన్న దేశిని కోటి, ఆయన సతీమణి, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించి ఈటలకు షాకిచ్చారు. టీఆర్ఎస్ గుర్తుపై గెలిచామని, టీఆర్ఎస్‌లోనే కొనసాగుతామని కోటి, స్వప్న ప్రకటించడం గమనార్హం. ఇటీవల ఈటల ముఖ్య అనుచరుల్లో ఒక్కరైన బండా శ్రీనివాస్ కూడా ఆయన షాకిచ్చిన …
Read More »హుజూరాబాద్ లో ఇళ్ళు లేని దళితుడు ఉండోద్దు – సీఎం కేసీఆర్
దళిత జాతి సముద్ధరణలో భాగంగా, దళిత బంధు పథకం అమలుతో పాటు, దళిత వాడలల్లో మిగిలివున్న, తాగునీరు, రోడ్లు తదితర మౌలిక వసతుల కల్పన, అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వారం పదిరోజుల్లో హుజూరాబాద్ లో స్పెషల్ డ్రైవ్ చేపట్టి , అసైన్డ్ సహా దళితుల అన్నిరకాల భూ సమస్యలను పరిష్కారం చేయాలని కలెక్టర్ కర్ణన్ కు ఆదేశమిచ్చారు. హుజూరాబాద్ నియోజక …
Read More »హుజురాబాద్ లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తాం
త్వరలో జరగనున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ జెండా ఎగురవేసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఇస్తామని టీఆర్‌ఎస్ నాయకుడు పాడి కౌశిక్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శనివారం ముషీరాబాద్‌లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు టి.సోమన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముక్కోటి వృక్షోత్సవానికి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మొక్కలు నాటారు.
Read More »మాజీ మంత్రి ఈటల రాజేందర్ కు షాకిచ్చిన హుజూరాబాద్ ప్రజలు
త్వరలో ఉప ఎన్నికలు జరగనున్న హుజురాబాద్‌లో ఎలాగైనా గెలువాలని ప్రయత్నిస్తున్న ఈటల రాజేందర్‌కు అడుగడుగునా నిరసనల సెగ తగులుతున్నది. హుజురాబాద్ నియోజకవర్గంలోని వీణవంక, జమ్మికుంట మండలాల్లో ఈటల ప్రలోభాలపై స్థానికులు మండిపడ్డారు. 60 రూపాయల గడియారం ఇచ్చి ఆశ చూపుతావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీలోని 15వ వార్డులోని కేశవపూర్‌లో దొంగ చాటుగా ఇంటింటికి గోడ గడియారాలను పంపిణీ చేస్తుండటంతో ఆ వార్డు యువత అడ్డుకుంది. వారికి …
Read More »