ఇది వినడానికి వింతగా ఉన్న కానీ ఇదే నిజం.. హుజురాబాద్ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నారు. వచ్చే నెలలో జరగబోయే హుజురాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్ తరపున ఆ పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం నియోజకవర్గంలోని ప్రతోక్కర్ని ఆలోచింపజేస్తుంది. రెండు దశాబ్ధాలుగా హుజురాబాద్ నియోజకవర్గంలో అధికారాన్ని.. హోదాను అడ్డుపెట్టుకుని ఈటల రాజేందర్ …
Read More »