తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఇప్పటికే ఈ ఉప ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ తరపున మాజీ ఎమ్మెల్యే ఎన్ పద్మావతి రెడ్డి,అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి లను నిలిపింది. ఎన్నికల ప్రచారంలో పలు పార్టీలు దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ తరపున మంత్రి,ఆ పార్టీ వర్కింగ్ …
Read More »హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ అవుట్..ఉత్తమ్ కు ఆ పార్టీ నాయకులే చుక్కలు చుపిస్తున్నారా..?
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత రాజకీయాలకు అద్దం పడుతోందని ప్రచారం జరుగుతోంది. పట్టుబట్టి తన సతీమణికి టికెట్ ఇప్పించుకున్న ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ సీనియర్ లీడర్లు ప్రచారం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంటి వ్యవహారం అయినట్టు.. దూరంగా ఉండిపోతున్నారు. ఎంపీ రేవంత్ రెడ్డి.. ప్రచారం చేసేది లేదంటూ.. తన వర్గీయులతో …
Read More »టీఆర్ఎస్ కే మా మద్దతు
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విదితమే. అందులో భాగంగానే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఎన్నికలు జరగనున్నాయి. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్ ,కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించింది. నామినేషన్ల పర్వం కూడా ముగియడంతో ప్రచారంలో …
Read More »కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రి ,టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రధాన ప్రతిక్ష పార్టీ కాంగ్రెస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ అడ్రస్ లేదు . కాంగ్రెస్ పార్టీ మునిగిపోయేపార్టీ .. ఆ పార్టీలో ఒకరిద్దరూ తప్ప అందరూ ప్రజల చేత తిరస్కరించబడిన వాళ్ళే . అటువంటి పార్టీని హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు అని “సంచలన …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికకు నామినేషన్లకు నేడే లాస్ట్
తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ,నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు అనివార్యమైన సంగతి విధితమే. ఇప్పటికే ఈ ఎన్నిక గురించి నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలింగ్ జరగనున్నది. ఇరవై నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున …
Read More »