తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల విడుదలైన నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తన సమీప ప్రత్యర్థి ,టీపీసీసీ చీఫ్,ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి అయిన ఉత్తమ్ పద్మావతి రెడ్డిపై నలబై మూడు వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే. దీంతో తాజాగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నిన్న శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు. …
Read More »టీపీసీసీకి కొత్త బాస్
తెలంగాణ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నల్లగొండ ఎంపీ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టి మరి తన సతీమణి అయిన ఎన్ ఉత్తమ్ పద్మావతి రెడ్డిని ఇటీవల జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన సంగతి విదితమే. గురువారం విడుదలైన ఈ ఉప ఎన్నికల ఫలితాల్లో ఉత్తమ్ పద్మావతి రెడ్డి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై నలబై మూడు …
Read More »43,624ఓట్ల మెజారిటీతో సైదిరెడ్డి ఘన విజయం
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో దిగారు. ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. మొదటి రౌండ్ నుండి అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి …
Read More »హుజూర్ నగర్ ఫలితాలపై కన్పించని ఆర్టీసీ సమ్మె ప్రభావం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా పలు డిమాండ్లను నెరవేర్చాలని సమ్మె చేస్తున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో ఆర్టీసీ సిబ్బంది సమ్మె ప్రభావం ఉంటుంది. టీఆర్ఎస్ పార్టీ గెలుపు కష్టమే అని పలు రకాల వార్తలు వచ్చాయి. అయితే ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి మొదలైన ఉప ఎన్నికల …
Read More »4వేల ఓట్ల అధిక్యంలో టీఆర్ఎస్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఓటింగ్ జరిగింది. ఈ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు మొదలయింది. మొత్తం ఇరవై రెండు రౌండ్లల్లో లెక్కించనున్నారు. అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగారు. ఇప్పటి వరకు …
Read More »మొదలైన హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు
తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఎంతో ఉత్సాహాంగా ఎదురుచూస్తున్న హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ఈ రోజు గురువారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. మొత్తం ఇరవై రెండు రౌండ్ల ఎన్నికల కౌంటింగ్ జరగనున్నది. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ తరపున టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి,కాంగ్రెస్ పార్టీ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలో …
Read More »హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ కుమ్మక్కు
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. ఇప్పటికే పలు పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. అందులో భాగంగానే ఒకరిపై ఒకరు విమర్శలు. ఆరోపణలు.. ప్రతి ఆరోపణలు కురిపించుకుంటున్నారు. తాజాగా అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి కాంగ్రెస్,బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆయన మాట్లాడుతూ” …
Read More »ఫలించిన ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ కృషి
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న హుజూర్ నగర్ ఉప ఎన్నికలో బాగంగా నేరేడుచర్ల భూపోరాట కమిటి తమ మద్దతును టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైది రెడ్డికి ప్రకటించించింది.. వెలుగు వనితక్క గారి ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా టీఆర్ఎస్ కు తమ మద్దతును ప్రకటించినందుకు దన్యవాదాలు తెలిపారు. …
Read More »