ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరగనున్న నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికల బరిలో అధికార టీఆర్ఎస్ తరపున శానంపూడి సైదిరెడ్డి బరిలోకి దిగుతున్న సంగతి విదితమే. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరపున ఉత్తమ్ పద్మావతి రెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయిన శానంపూడి సైదిరెడ్డికి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు,మహిళలు,యువత,రైతుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సైదిరెడ్డికి …
Read More »ఉప ఎన్నికల్లో డబ్బులను నమ్ముకుంటున్న ఉత్తమ్
తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ఉప ఎన్నికలు జరగనున్న సంగతి విదితమే. దీంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్,టీఆర్ఎస్ నేతలు తమ తమ అభ్యర్థుల తరపున ప్రచార పర్వాన్ని మమ్మురం చేశారు. ఈ క్రమంలో ఇరు పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరోకరు దుమ్మెత్తిపోసుకుంటూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ,మండలిలో విప్ అయిన …
Read More »