ప్రముఖ నటుడు ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి వద్దకు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. గురువారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో అక్కడ టపాసులు కాలుస్తూ హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రముఖులు ఉండే ప్రాంతం కావడంతో ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు …
Read More »