ఈ ఏడాది మార్చి నుంచి పాత రూ.100 నోట్లను ఉపసంహరించనున్నట్లు రిజర్వు బ్యాంకు ప్రకటించింది కొత్త రూ. 100 నోట్లు మాత్రమే చలామణీలో ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది. పాత సిరీస్ నోట్లలో నకిలీ నోట్లు అధికంగా ఉన్నట్లు RBI వర్గాలు తెలిపాయి ఈ నేపథ్యంలోనే ఆ నోట్లను రద్దు చేస్తున్నారు. అటు ఇప్పటికే పాత సిరీస్ నోట్ల ముద్రణను 6 నెలలుగా బ్యాంకు ఆపేసింది.
Read More »దేశ చరిత్రలో ఏ నాయకుడికీ దక్కని అరుదైన అవకాశం.. ఆనందంలో వైసీపీ అభిమానులు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై అభిమానంతో ఓ వ్యక్తి చేసిన పని వైఎస్ కుటుంబానికి సంబంధించి ముఖ్యమైన రోజుల్ని పధిలంగా దాచి ఉంచారు.. అదికూడా ఎంతో వినూత్నంగా.. చిలకలూరిపేటకు చెందిన భాస్కర్ రెడ్డి మూడేళ్ల కిందట బెంగుళూరు వెళ్లారు. అక్కడ ఒక ఎగ్జిబిషన్‌లో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన స్టాల్ లో వాజ్‌పేయి జీవితంలో ముఖ్యమైన ఘట్టాల తేదీలున్నాయట.. వాటిని అమ్మకానికి కూడా పెట్టారట.. …
Read More »