తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెనుగొనిపల్లి గ్రామంలో హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి రూపాలతో ఉన్న ఈ వింత పురుగు కనిపించడం జరిగింది. ఆశ్చర్యంగా కనిపిస్తున్న ఈ వింత పురుగుకి కళ్ళు, ముక్కు, నోరు, తల మొత్తంగా చెప్పాలంటే తలభాగం మనిషికి ఉండే విధంగా కనిపించడంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి సంఘటననే సుమారు 15 సంవత్సరాల కిందట గద్వాల పట్టణంలో …
Read More »మనుషులు చచ్చిపోయారు ..పోలీసులు మానవత్వం చాటుకున్నారు ..!
ప్రస్తుత రోజుల్లో మానవత్వం అంటే పుస్తకాల్లో ..సినిమాల్లోనే ఉంటుంది ..నేటి సమాజంలో వాస్తవంగా దొరకదు అని చెప్పుకునే రోజులు వచ్చాయినిపిస్తుంది.పట్టపగలు తీవ్ర గాయాలతో నడి రోడ్డు మీద పడి ఉన్న మహిళను అట్లనే గాలికి వదిలేశారు.మహిళా అని ఒక్కరు కూడా కనికరించలేదు. ప్రమాదంలో ఉన్న ఆమెను చూసి ఏ ఒక్కరు కూడా పోలీసులకు కానీ అంబులెన్స్ కు కానీ ఫోన్ చేయలేదు.అసలు విషయానికి వస్తే కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురంలో …
Read More »