టాలీవుడ్ లో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్, అచ్చ తెలుగులో అవలీలగా మాట్లాడే సత్తా ఇలా ప్రతీ వాటిలో అనసూయ ఆమెకు ఆమే సాటి అనిపించుకుంటూ ఉంటోంది. జబర్దస్ షోతో ఎంతో ఫేమస్ అయిన అనసూయ వెండితెరపైనా మెరిసింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ఐటమ్ సాంగ్స్ అని మాత్రమే కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. …
Read More »