హగ్ చేసుకున్నప్పుడు శరీరంలో ఆక్సిటోసిన్, డోపమైన్, సెరొటోనిన్ అనే రసాయనాలు రిలీజ్ అవుతాయి. దీంతో రిలాక్స్ అవుతాం. ఒక్కసారిగా మూడ్ మారిపోతుంది. హైబీపీ వంటి సమస్యలు తగ్గిపోతాయి. డిప్రెషన్, ఒత్తిడి తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు థైమస్ గ్రంథి ఉత్తేజానికి గురవుతుంది. దీంతో శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్య పెరగడంతో రోగనిరోధక శక్తి పటిష్టమై వ్యాధులు రాకుండా ఉంటాయి.
Read More »ప్రతి కౌగిలింతకు ఓ లెక్క ఉంది గురు…?
మనం సందర్భాన్ని బట్టి మనం ఇచ్చే కౌగిలింతకూ ఓ అర్థం ఉంది. భార్యను హగ్ చేసుకుంటే ఎంతో సేఫ్గా ఫీలవుతారు. స్నేహితులకు ఇచ్చే బియర్ హగ్ వల్ల వారిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. భుజంపై తలవాల్చి కౌగిలించుకుంటే నమ్మకం పెరుగుతుంది. మనసుకు నచ్చినవారిని ఎక్కువ సేపు కౌగిలించుకుంటాం. అందులో ఆనందభాష్పాలు నిండి ఉంటాయి. రొమాంటిక్ హగ్తో ఒకరి మనసులోని స్పందనలను మరొకరు ఆస్వాదిస్తారు. వీటిలో ఎంతో లవ్ ఉంటుంది.
Read More »సినిమా డైరెక్టర్ ను గట్టిగా హత్తుకున్నప్రియాంకా చోప్రా..వీడియో హల్ చల్
బాలీవుడ్‌తోపాటు హాలీవుడ్‌లోనూ రాణిస్తున్న ముద్దుగుమ్మ ప్రియాంకా చోప్రా. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె హిందీలో నటించిన సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’. ఫర్హాన్ అక్తర్, జైరా వాసిం కీలక పాత్రలు పోషించారు. కాగా ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్ర బృందం. ఈ సినిమాను శుక్రవారం కెనడాలో టొరంటోలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. టొరంటో ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమా ప్రీమియర్ చూసిన ప్రియాంక …
Read More »ఓ సారి కౌగిలించుకుంటే ఏమీ కాదు..!
‘అందరిలాగే మేము కూడా మనుషులమే.. మమ్మలను అందరితో సమానంగా చూడండి. మాతో మాట్లాడినంత మాత్రాన, మమ్మల్ని కౌగిలించుకున్నంత మాత్రాన ఏమీ కాద’0టూ హిజ్రాలు, గే, లేస్బియన్స్ వినూత్న ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. తమతో స్నేహం చేయాలంటూ ఆదివారం సాయంత్రం మోబీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘క్వీర్ కౌగిలి’ పేరుతో నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో ప్రచారం చేశారు. ప్రేమ అనేది మనసుకు చెందినదని, శరీరానికి కాదని, తమను ఓ సారి కౌగిలించుకుంటే …
Read More »న్యూడ్ స్టిల్ తో…పూరి జగన్నాథ్ హగ్
టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తొలి అంతర్జాతీయ షార్ట్ ఫిలింను రిలీజ్ చేశాడు. తన గురువు రామ్ గోపాల్ వర్మ స్టైల్ లో తొలి పోస్టర్ రిలీజ్ చేసిన పూరి, షార్ట్ ఫిలిం కూడా అదే రేంజ్ లో రూపొందించాడు. పెద్దగా కంటెంట్ ఏమీ లేకుండానే.. కేవలం వాయిస్ ఓవర్ తో మూడున్నర నిమిషాల షార్ట్ ఫిలింను నడిపించాడు. చెట్ల వల్ల కలిగే లాభాలు.. వాటిని మనం ఎందుకు …
Read More »