కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు ఎందరో ప్రముఖులు తమవంతు సాయంగా ముందుకొస్తున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులంతా కేరళ బాధితులకు వరద సాయంగా లక్షల రూపాయలను కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం అందించారు. నేటి మహానటి కీర్తి సురేశ్ కూడా కేరళ బాధితులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. కీర్తి సురేష్ ఏకంగా తన నివాసంలో అనాధ పిల్లలకు ఆశ్రయం కల్పించారు. కేరళ బాధితులకు తన వంతు సాయంగా కీర్తి.. రూ.15 …
Read More »