చంకల్లో ఏర్పడే నలుపుదనం మీ వంటి పరిశుబ్రతను సూచిస్తుంది.చాలా మంది చంకల్లో ఏర్పడే నలుపుదానానికి పెద్దగ ప్రాముఖ్యత ఇవ్వరు.అయితే స్లివ్ లెస్ టాప్ లేదా స్లివ్ లెస్ బ్లౌజులు ధరించేటప్పుడు చాలా ఇబ్బంది గురు కావల్సివస్తుంది.ముఖ్యంగా చంకల్లో ఎక్కువగా చమట పట్టడం,శరీరక శుభ్రత పాటించకపోవడం,లేదా బహుములాల్లో రోమాలు తొలగించే పక్రియాల ఫలితంగా చంకల్లో నలుపుదనం వస్తుంది.అయితే చంకల్లో నలుపుదనం తగ్గించుకోవడంకోసం కొన్ని టిప్స్ మీకోసం.. కీరదోస అద్బుతమైన బ్లీచింగ్ లక్షనాలను …
Read More »