బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పుడు ఎంతమంది ఉన్నారంటే అయిదుగురు అని టక్కున చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య మారబోతోంది. ఏంటి? ఎవరినైనా ఎలిమినేట్ చేస్తున్నారా? అని అనుకోకండి. గతంలో ఎలిమినేట్ అయినవారినే తిరిగి హౌస్‌లోకి రప్పించనున్నారు. బిగ్‌బాస్ షో ముగియడానికి రెండు రోజులు మాత్రమే మిగలడంతో ఫైనల్ కంటెస్టెంట్లకు బిగ్‌బాస్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు. అందులో భాగంగా పద్నాలుగు వారాల్లో ఎలిమినేట్ అవుతూ వచ్చిన ప్రతీ కంటెస్టెంట్‌ను తిరిగి హౌస్‌లోకి తీసుకురానున్నారు. …
Read More »ఈ సీజన్‌లో ఇదే బెస్ట్ ప్రోమో ..రాహుల్ గొంతు వినగానే పునర్నవి ఫీలింగ్
బిగ్ బాస్ లో తొమ్మిదో వారం డబుల్ ఎలిమినేషన్ అంటూ అందర్నీ షాక్‌లోకి నెట్టేసిన నాగార్జున అది తూచ్ అని చెప్పటంతో చాలామంది ఊపిరి పీల్చుకున్నారు. కాగా శనివారం రాహుల్‌ను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చి ఎలిమినేట్ అయ్యాడని నమ్మించి గేమ్ ఆడించి ఆఖరి క్షణంలో అబద్ధమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఒకానొక దశలో రాహుల్ లేకపోతే బిగ్‌బాస్ చూడటమే ఆపేస్తానని కొందరు అభిమానులు శపథం పూనారు. కానీ …
Read More »ఒకసారి ఎదుర్కుంటే ఆ భాదేంటో తెలుస్తాది..శిల్పా సంచలన కామెంట్స్ !
ప్రస్తుతం తెలుగులో హాట్ హాట్ గా నడుస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ 3. అక్కినేని నాగార్జున ఈ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇక హౌస్ లోకి వెళ్తే ఈ వారం ఎలిమినేషన్ లో ఆప్షన్లు లేవనే చెప్పాలి ఎందుకంటే… ఈసారి ఒకే ఒక్క హౌస్ మేట్ లిస్టులో ఉన్నాడు. ఆ ఒక్కడే సిక్స్ ప్యాక్ కుర్రాడు అలీ. బిగ్ బాస్ అలీని ఎలిమినేట్ …
Read More »బిగ్ బాస్ హౌస్ మరీ ఇంత దారుణమా…?
టాలీవుడ్ లోనే మోస్ట్ పాపులర్ రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్నది బిగ్ బాస్ షోనే. ఇప్పటికే ఈ షో రెండు సీజన్లు పూర్తి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మొదటి సీజన్ కు గాను జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా. రెండో సీజన్ లో నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా చేసాడు. ఈ రెండు సీజన్లు కూడా బాగానే వ్యవహరించారు. ఇక ఈ సీజన్ బిగ్ బాస్-3 …
Read More »పెత్తనం చెయ్యాలనుకుంది..అందుకే బయటకు పంపేసారు !
ఎంతో హుందాగా మొదలైన బిగ్ బాస్ 3 ది రియాలిటీ షో రెండోవారం విషయాల్లోకి వస్తే… నటి హేమ బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యింది. ఇంకా చెప్పాలి అంటే నెటిజన్లు మరియు కంటెస్టెంట్స్ దగ్గరుండి పంపించారని చెప్పాలి. అయితే తొలి రెండు సీజన్లు తో చూసుకుంటే ఈసారి మాత్రం కంటెస్టెంట్స్ రూల్స్ విషయంలో చాలా తేడాగా ఉందని చెప్పాలి ఎందుకంటే హౌస్ లో అడుగు పెట్టిన సమయం …
Read More »