ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారి కొత్త ఇల్లు గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించుకున్న విషయం అందరికి తెలిసిందే.అయితే ఈ బుధవారం ఉదయం జగన్ దంపతులు గృహప్రవేశం చేశారు.వైఎస్ జగన్, భారతి దంపతులు ఉదయం 8.19 గంటలకు సర్వమత ప్రార్థనల మధ్య వాళ్ళ కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.జగన్ కుటుంబ సభ్యులు వైఎస్ విజయమ్మ, షర్మిల, అనిల్ కుమార్‌లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సుభ కార్యక్రమానికి …
Read More »రాజధానిలో గృహ ప్రవేశానికి ముహూర్తం ఫిక్స్ మరికొద్ది రోజులే..
ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిలో గృహ ప్రవేశం చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం.. గుంటూరు జిల్లా తాడేపల్లి బైపాస్ రోడ్డుకి సమీపంలో నిర్మించిన ఇంట్లోకి ఫిబ్రవరి 14 వ తేదీన వైఎస్ జగన్ గృహ ప్రవేశం చేయనున్నట్లు సమాచారం.. ఇందుకు ముహూర్తం కూడా నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 14 వ తేదీ ఉదయం 8:21 నిమిషాలకు రాజధానిలోని శాశ్వత నివాసంలోకి రానున్నట్లు సమాచారం.. ఏదైనా …
Read More »