కన్న తండ్రి శాడిజం వల్ల ఆ కూతురు 36 ఏళ్లు ఒకే గదిలో ఉండిపోయింది. ఆ రూమ్‌లో గొలుసులతో ఆమెను బంధించేశాడు. కుటుంబ సభ్యులు కూడా ఆమెకు భోజనం తలుపు కింద నుంచే అందించేవారు. స్నానం కోసం నీటిని కిటికీ నుంచి వేస్తే ఆమె చేసేది. ఇంత అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగు చూసింది. యూపీలోని ఫిరోజాబాద్ జిల్లా తుండ్లా ప్రాంతంలోని మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన 53 ఏళ్ల సప్పా …
Read More »ఇంటి వద్ద ఉండి మీరు ఆ తప్పు చేయకండి..?
ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న సంగతి విదితమే.దీంతో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు లాక్ డౌన్ ప్రకటించాయి.దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ఏప్రిల్ పద్నాలుగో తారీఖు వరకు విధించింది కేంద్ర ప్రభుత్వం.దీంతో లాక్ డౌన్ కారణంగా అందరూ ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే చాలా మంది తెల్సో తెలియక తప్పులు చేస్తున్నారు. చాలా మంది యువకులు కాలనీలో మిగతావారితో కల్సి క్రికెట్ లాంటి …
Read More »ప్రచారానికి వెళ్తున్న వైసీపీ నేతలను మంత్రి ఆదేశాలతో అరెస్ట్ చేసిన పోలీసులు
వైఎస్సార్ జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి తన జులుం ప్రదర్శింస్తోంది. పార్టీ ప్రచార కార్యక్రమానికి సిద్ధమైన వైయస్ఆర్‌సీపీ నేతలను జిల్లా మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు హౌస్‌అరెస్ట్ చేయటంతో జమ్మలమడుగుతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు జమ్మలమడుగు వైసీపీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డిలు శనివారం ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం …
Read More »