ప్రస్తుతం కాలంతోపాటు పరిగెత్తే జీవితంలో నిద్ర అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. బుర్ర నిండా ఆలోచనలతో నిద్రకు ఉపక్రమించాలంటే యుద్ధం చేయాల్సిందే. కానీ కొందరు మాత్రం ఇలా పడుకోగానే.. అలా నిద్రపోతారు. వాళ్లకు మాత్రమే అంతా అదృష్టం ఏంటబ్బా? అంటే వారి ఆలోచనలు ఎప్పడూ ఆశావహ దృక్పథంతో ఉండడమే అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఇల్లినియస్ ఎట్ అర్బన్ ఛాంపియన్ విశ్వవిద్యాలయం వారు దీనికి సంబంధించి ఒక పరిశోధన నిర్వహించారు. అందులో …
Read More »వర్షాలు కురుస్తుండడంతో నారుమడులు వేస్తున్న రైతులు.. పచ్చదనం సంతరించుకుంటున్న పొలాలు
మొన్నటి దాకా వర్షాలులేక ఎదురు చూస్తున్న తెలుగురాష్ట్రాల్లో వర్షాలు స్వాగతం పలికాయి. రేపటినుంచి తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాజస్థాన్ నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ మీదుగా ఒడిశావరకు ఉపరితల ధ్రోణి విస్తరించడంతో నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయి. దీంతో విస్తారమైన వర్షపాతం నమోదవుతోంది. తాజాగా రెండురోజుల నుంచి కురుస్తోన్న తేలికపాటి జల్లులతో భాగ్యనగరం తడిసిముద్దయ్యింది. ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి స్వాంతన చేకూరింది. …
Read More »