Home / Tag Archives: hot stills (page 63)

Tag Archives: hot stills

పెళ్లి పీటలెక్కనున్న పూర్ణ

హీరోయిన్‌ గా పదుల సంఖ్యలో నటించి మెప్పించిన హాట్ హీరోయిన్  పూర్ణ  త్వరలో  పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల షానిద్‌తో ఈ హాటెస్ట్ భామకు  నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే!.. అయితే ఈ ఏడాదిన  నవంబర్‌ 6న షానిద్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఓ టీవీ షోలో వెల్లడించారు. యాంకర్‌ రష్మీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే  సిగ్గు ఒలకబోస్తూ ఆ విశేషాలు తెలిపారు పూర్ణ.పక్కాగా పెద్దలు …

Read More »

విభిన్న పాత్రలో హాట్ యాంకర్

  ఒక పక్క యాంకర్‌గా  మరోవైపు బుల్లి తెరను, ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్ పై  నటీమణిగా అటు వెండితెరను బ్యాలెన్స్ చేయడం హాట్ బ్యూటీ  అనసూయ భరద్వాజ్ కే చెల్లింది. తాజాగా తాను ఓ మంచి పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్న ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ  ‘రంగమార్తాండ’ మూవీ సిద్ధమవుతుంది. అంతేకాకుండా మరోవైపు  మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’  చిత్రంలో కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్ర చేస్తోందని టాక్.  త్వరలో ‘పుష్ప 2’  …

Read More »

మిస్ ఇండియా గా సిని శెట్టి

ఈ యేటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను సిని శెట్టి గెలుచుకున్న‌ది. క‌ర్నాట‌క‌కు చెందిన ఈ సుంద‌రి ఆదివారం జ‌రిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్‌లో విన్న‌ర్‌గా నిలిచింది. జియో వ‌ర‌ల్డ్ సెంట‌ర్‌లో జ‌రిగిన వేడుక‌లో సిని శెట్టి త‌న అందాల‌తో మెస్మ‌రైజ్ చేసింది. రాజ‌స్థాన్‌కు చెందిన రూబ‌ల్ షేకావ‌త్ తొలి ర‌న్న‌ర‌ప్‌గా, యూపీకి చెందిన షినాటా చౌహాన్ సెకండ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా ప్యానెల్‌లో …

Read More »

కోర్టు మెట్లు ఎక్కిన సాయి పల్లవి

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. బక్కపలచు భామ  సాయిపల్లవి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే రియల్‌ లైఫ్‌లో కాదులెండి. రీల్‌ లైఫ్‌లో. ఇంతకీ ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? ఏ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాలంటే ‘గార్గి’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్‌ …

Read More »

అదే నాబలం – రాశీ ఖన్నా

పెద్దగా పరిచయమే లేకుండా చిన్న సినిమాతో ఎంట్రీచ్చి వెండితెర మీదకొచ్చేసి… ప్రేక్షకుల ఊహల్తో గుసగుసలాడారు రాశీ ఖన్నా. ఎనిమిదేళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఆమె ఆధ్యాత్మికత నుంచి ఓటీటీల వరకూ ABN ‘నవ్య’తో పంచుకున్న ముచ్చట్లివి…  పరిశ్రమలోకి వచ్చి ఎనిమిదేళ్లయింది. ఎలా అనిపిస్తోంది?  చాలా బాగుందండి. ఎనిమిది అనేది ఒక సంఖ్య మాత్రమే. కనీసం ఇరవై ఏళ్లయినా పరిశ్రమలో ఉండాలనుకొంటున్నాను. నిజం చెప్పాలంటే ఇంత దూరం ప్రయాణిస్తానని నేను …

Read More »

చంద్రబాబుపై పోటి గురించి హీరో విశాల్ క్లారిటీ

కోలీవుడ్ స్టార్ హీరో.. ప్రముఖ సినీ హీరో విశాల్‌ ఏపీలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ వైసీపీ తరపున మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం నుండి బరిలోకి దిగనున్నట్లు.. ఇప్పటికే అధికార వైసీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా ఇటు సోషల్ మీడియా.. అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. తనపై …

Read More »

అభిమానులకు షాకిచ్చిన విజయ్ దేవరకొండ

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సృష్టించిన ‘అర్జున్ రెడ్డి’  సినిమాతో   రౌడీ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ .ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో  రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’ . ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్.  ఈ చిత్రం  పాన్ ఇండియా సినిమాగా రూపొందిస్తున్నారు. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రెడీ అవుతున్న ఈ మూవీ నుంచి తాజాగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat