తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో.. మాస్ మహరాజ్ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల మంచి రెస్పాన్స్ రాగా.. అతి త్వరలోనే ట్రయిలర్ రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. మాస్, యాక్షన్ అంశాలతో ట్రయిలర్ ఉండనున్నట్లు తెలుస్తోంది. శరత్ మండవ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా …
Read More »సినిమాల్లో నటించడంపై నిత్యామీనన్ సంచలన వ్యాఖ్యలు
టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ సినిమాల్లో నటించడంపై నటి నిత్యామీనన్ స్పందించింది. ‘ప్రేక్షకులు నన్ను ఇష్టపడితే.. భాషతో సంబంధం లేకుండా ఏ భాషలో సినిమా చేసినా చూస్తారు’ అని నిత్యామీనన్ చెప్పింది. కొందరు ఫ్యాన్స్ తనను తమతమ భాషల్లో సినిమా చేయాలని కోరడంపై ఆమె ఇలా రెస్పాండ్ అయింది. ఇటీవల భీమ్లానాయక్ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ నటించి మెప్పించింది.
Read More »మత్తెక్కిస్తున్న హాట్ బ్యూటీ సోయగాలు
ఆకాశమే హద్దుగా చెలరేగిన ఆదా శర్మ అందాల ఆరబోత
ఫస్ట్ నైట్ గురించి ఆలియా భట్టు సంచలన వ్యాఖ్యలు
పెళ్లైనాక జరిగే ఫస్ట్ నైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్టు. కరణ్ జోహార్ హోస్ట్ గా వచ్చే ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఈ హాటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్ కు కరణ్ జోహర్ పర్సనల్ విషయాలపై ప్రశ్నలు వేశాడు. ‘పెళ్లికి ముందు నీ ఆలోచన ఏంటి? పెళ్లయ్యాక అది తీరిందా?’ అని అడగ్గా.. ‘ఫస్ట్ నైట్ అని ఏమీ …
Read More »తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. ఆయన గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మంగళవారం ఉదయం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు …
Read More »మతి పోగోడుతున్న గౌరీ జి కిషన్ అందాలు
ఆ విషయం పెద్దగా పట్టించుకోను
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత బక్కగా ఉండి అందచందాలను ఆరబోసే హాటెస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్.. అయితే రకుల్ తాను గ్లామర్ డాల్‌ని కాదని ఇప్పటికే నిరూపించుకున్నది. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘రన్‌వే 34’లో అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ తదితర దిగ్గజాల పక్కన నటించి తన సత్తా ఏంటో చాటుకున్నది. ఈ హాట్ బ్యూటీ ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలోమాట్లాడుతూ”‘సాధారణంగా నేను చేసే సినిమాలో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే …
Read More »ఆర్ నారాయణ మూర్తి ఇంట్లో విషాదం
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్ స్టార్, దర్శక నిర్మాత అయిన ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. ఏపీలోని కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం .. వారిలో మూడో కుమారుడు ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి తల్లి చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read More »