సూపర్ స్టార్ ..స్టార్ హీరో మహేష్ బాబు హీరోగా ..టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో … బుట్టబొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా ఓ చిత్రం రాబోతుంది. ఈ చిత్రానికి సంబంధించిన హీరో హీరోయిన్లపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించాలని ప్లాన్ చేశాడు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ . కానీ ఇందిరా దేవి దశదిన కర్మ అయిపోయిన తర్వాత కనీసం మరో వారం రోజుల పాటు ఇంట్లోనే ఉండాలని …
Read More »అందుకే రజనీ కాంత్ సూపర్ స్టార్..?
రజనీ కాంత్ .. ఈ పేరు విన్న ..ఈ కటౌటు చూసిన కానీ ఇటు తెలుగు అటు తమిళంతో పాటు దేశ విదేశాల్లో ఉన్న అభిమానులు ఏదో తెలియని మైకంలో మునిగి తేలుతుంటారు. రజనీకాంత్ మూవీ విజయపజయాలతో సంబంధం లేకుండా అగ్రస్థానంలో కొనసాగుతున్న సూపర్ స్టార్ అని విమర్శకులు సైతం ఒప్పుకునే పచ్చి నిజం. అయితే గత సంవత్సరంలో విడుదలైన పెద్దన్న మూవీతో సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన రజనీ …
Read More »శ్రీలీల ఏంటో నీ లీల..
సీనియర్ నటుడు.. హీరో.. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD లో హీరోయిన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హాటెస్ట్ అందాల బ్యూటీ శ్రీలీల. ఆ మూవీ హిట్ సాధించకపోయిన కానీ ఈ ముద్దుగుమ్మకు మాత్రం పేరు ప్రఖ్యాతలు.. విమర్షకుల నుండి ప్రశంసలు సైతం వచ్చాయి. తాజాగా ఈ హాటెస్ట్ హీరోయిన్ మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వస్తున్న ధమాకాలో …
Read More »మత్తెక్కిస్తోన్న శోబితా
సోయగాలు ఆరబోస్తూ చంపేస్తున్న దర్శ గుప్తా
మెగా అభిమానులకు శుభవార్త
సీనియర్ స్టార్ హీరో.. మెగాస్టార్ చిరంజీవి తాజాగా తన 154వ సినిమాలో నటిస్తున్నారు.ఈ మూవీని ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై బాబీ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. జీకే మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. హాటెస్ట్ హీరోయిన్.. అందాల రాక్షసి అయిన శృతి హాసన్ నాయికగా ఇతర పాత్రల్లో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్ తదితరులు కనిపించనున్నారు. మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న …
Read More »క్రేజీ ప్రాజెక్టులో సమంత
కొన్నేండ్లుగా వరుస సినిమాలతో.. హిట్ చిత్రాలతో హాటెస్ట్ హీరోయిన్.. కుర్రకారు గుండెల్లో గుడి కట్టుకున్న యువరాణి సమంత అగ్రతారగా వెలిగింది. ఇటీవల విడుదలైన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘పుష్ప’ సినిమాలు ఆమెకు బాలీవుడ్‌లోనూ పేరు తీసుకొచ్చాయి. ఇక్కడిలాగే అక్కడా అభిమానులను, పాపులారిటీని అందించాయి.దీంతో ఆమెకు కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ క్యూ కడుతున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్స్ రూసో బ్రదర్స్ చేసిన ‘సిటాడెల్’ హిందీ రీమేక్ ఇప్పటికే సెట్స్ మీద ఉండగా…తాజాగా మరో …
Read More »అదరహో అన్పిస్తున్న ఆదా ఖాన్ అందాలు
అలియాభట్ పై కరీనా కపూర్ సంచలన వ్యాఖ్యలు
సినిమా ఇండస్ట్రీలో వివాహం, గర్భధారణ విషయంలో తనపై వస్తున్న విమర్శలు, పుకార్లను చిరునవ్వుతో ఎదుర్కొంటున్న అలియాభట్ ను చూస్తుంటే గర్వంగా ఉందని బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ చెప్పింది. కెరీర్లో ఉన్నతమైన దిశగా ఆమె ప్రయాణిస్తోందని పేర్కొంది. అలియా కన్నా పెద్ద స్టార్ లేరనిపిస్తోందని తెలిపింది. ప్రస్తుతం తన దృష్టిలో ఆమె ఉన్నతమైన వ్యక్తి అని కొనియాడింది.
Read More »