ఈరోజు డార్లింగ్ …పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ పుట్టిన రోజు..దీంతో అభిమానులు సంబరాలు మొదలెట్టారు.దీనికితోడు ప్రభాస్ మరో గుడ్ న్యూస్ చెప్పారు.. తాజగా ప్రభాస్ చేతిలో ‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘ప్రాజెక్ట్ కె’ చిత్రాలున్నాయి. తాజాగా మారుతి దర్శకత్వంలో మరో సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే! అయితే తాజాగా డార్లిం నటిస్తున్న చిత్రాల నుంచి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు ప్రాజెక్ట్ కె …
Read More »జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఊరట
ఆర్థిక నేరగాడు సుకేశ్‌చంద్రశేఖర్ సహా పలువురి ప్రమేయం ఉన్న రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ ప్రముఖ నటి జాక్వెలిన్ మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. అయితే ఈ కేసులో హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కు ఢిల్లీ కోర్టులో ఊరట లభించింది. తాత్కాలిక బెయిల్‌ను నవంబరు 10 వరకు పొడిగించింది. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి 7 కోట్ల రూపాయల విలువైన వస్తువులను బహుమతులుగా అందుకుంటున్న ఆరోపణలు …
Read More »అవి తప్పా వేరేవి అడగరా- అను ఇమ్మాన్యుయేల్
తెలుగు చిత్ర పరిశ్రమలో అనూ ఇమ్మాన్యుయేల్ అడుగుపెట్టి ఆరేళ్లు కావొస్తుంది. గత ఆరేండ్లలో అను నటించిన చిత్రాలు కేవలం తొమ్మిది మాత్రమే.వీటిలో ‘మజ్ను’ మినహా ఏ చిత్రం ఆడలేదు.అక్కడకి ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోల సరసన అవకాశాలు అందినప్పటకీ సక్సెస్‌కు ఆమడ దూరంలో ఉంది. దీంతో కొంత కాలంగా ఈ ముద్దుగుమ్మ ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తోంది. తాజా ఆమె నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ చిత్రంపైనే తన నమ్మకమంతా …
Read More »యువరత్న బాలకృష్ణ క్రష్ ఆ స్టార్ హీరోయిన్ అంట..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ స్టార్ హీరో ..యువరత్న నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం ఆహాలో ప్రసారమై కార్యక్రమం ఆన్ స్టాబుబుల్. ఈ షో తో బాలయ్య క్రేజ్ రోజురోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతుంది. బాలయ్య ఫేం వల్ల ఈ షో కు టీఆర్పీ రేటింగ్ కూడా అమాంతం పెరుగుతుంది. అయితే యువహీరోలు అయిన విశ్వక్ సేన్, సిద్దు అతిథులుగా వచ్చిన సీజన్ …
Read More »అది చేస్తేనే అవకాశాలు-నిధి అగర్వాలు సంచలన వ్యాఖ్యలు
కోలీవుడ్ మన్మధుడు శింబు హీరోగా నటించిన ‘ఈశ్వరన్’ చిత్రం ద్వారా కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఉత్తరాది భామ నిధి అగర్వాల్ .ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది యువ నటులు, సోదరులు నాగ చైతన్య, అఖిల్‌తో వరుసగా ‘సవ్యసాచి’, ‘Mr.మజ్ను’ సినిమాలు చేసి టాలీవుడ్ లోనూ గుర్తింపు పొందింది. అయితే.. అవి రెండు పరాజయం పాలవ్వడంతో ఇక్కడ సరైన అవకాశాలు రాలేదు. ఆ తర్వాత జయం …
Read More »ప్రభాస్ అభిమానులకు శుభవార్త
ఈ మధ్య స్టార్ హీరోల పాత సినిమాలను రీ మాస్టర్ చేసి 4K వెర్షన్‌లో మరోసారి విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ వెర్షన్‌లో ఇప్పటికే ‘పోకిరి, జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి’ వంటి సినిమాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘బిల్లా’ సినిమా 4K వెర్షన్‌ను ఈ నెల 23న ఆయన పుట్టినరోజు స్పెషల్‌గా విడుదల చేస్తున్నారు. విశేషం ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా.. యూఎస్‌లోనూ …
Read More »మతి పోగోడుతున్న దివి అందాలు
కాంతార పై హాట్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన సినిమా ‘కాంతార’. సప్తమి గౌడ నాయికగా నటించింది. హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం.. అక్టోబర్ 15న ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నది. ఇప్పుడీ సినిమా పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం సెలబ్రిటీలను సైతం ఆకట్టుకుంటోంది. నటుడిగా, దర్శకుడిగా రిషబ్ …
Read More »అల్లు శిరీష్ కు ఇష్టమైన హీరో ఎవరో తెలుసా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యూత్ ఐకాన్ అల్లు అర్జున్ తమ్ముడిగా.. ప్రముఖ స్టార్ నిర్మాత అల్లు అరవింద్ తనయుడుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీచ్చిన యువ హీరో అల్లు శిరీష్.. అయితే గత కొంతకాలంగా అల్లు శిరీష్ మంచి కమర్షియల్ హిట్ మూవీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. తన సినీ కెరీర్ ప్రారంభం నుండి పలు విభిన్న సినిమాలు చేస్తున్నా కానీ అల్లు శిరీష్‌కు …
Read More »