అందాలను ఆరబోస్తూ మెత్తెక్కిస్తోన్న రాశీ ఖన్నా
చీరకట్టులో హద్దులు దాటిన డాలిషా అందాలు
రెచ్చిపోయిన శర్మ
హద్దులు దాటేసిన శ్రీలీల
నటషా మత్తెక్కించే సోయగాలు
లేటు వయసులో మీరా జాస్మిన్ ఘాటు అందాలు
మతిపోగొడుతున్న రాశీ ఖన్నా
కవ్విస్తున్న వామికా గబ్బీ అందాలు
ప్రభాస్, కృతిసనన్ ప్రేమలో ఉన్నారా..?
పాన్ ఇండియా స్టార్ హీరో.. రెబల్ స్టార్ ..డార్లింగ్ ప్రభాస్, బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రేమలో ఉన్నారని, త్వరలో వీరు పెళ్లి చేసుకోనున్నారని ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా ప్రభాస్, కృతి ఎంగేజ్మెంట్ మాల్దీవుల్లో జరగనుందనే ప్రచారం మొదలైంది. దీనిపై ప్రభాస్ టీమ్ స్పందించింది. ‘ప్రభాస్, కృతి మంచి ఫ్రెండ్స్. మాల్దీవుల్లో వారి ఎంగేజ్మెంట్ జరిగిందనే వార్తల్లో నిజంలేదు’ అని ప్రకటించింది. ఆదిపురుష్ లో వీరిద్దరూ నటిస్తున్నారు.
Read More »