తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది వారసులు వచ్చారు. వారసురాళ్లు మాత్రం చాలా తక్కువగా వచ్చారు. కానీ వారికి వారసులకు దక్కినంత ఆదరణ మాత్రం దక్కలేదు. దీంతో సక్సెస్ కాలేకపోయారు. కొంతమంది మాత్రం ఇప్పటికీ హీరోయిన్‌గా గుర్తింపు పొందడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో మరో వారసురాలు వచ్చేస్తోంది. యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆమె …
Read More »“దానికి కూడా సిద్ధమే” అంటున్న ప్రియమణి
ముస్తఫా రాజ్‌ని వివాహం చేసుకోకముందు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వైవిధ్యమైన సినిమాలు చేసి ప్రేక్షకులని మెప్పించిన నటి ప్రియమణి. ప్రస్తుతం ‘విరాటపర్వం’ సినిమాలో భారతక్క పాత్ర చేస్తున్న ప్రియమణి వెంకటేష్ సరసన ‘నారప్ప’ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. తమిళనాట జయలలిత జీవిత నేపథ్యంలో తెరకెక్కుతున్న తలైవి చిత్రంలో నటిస్తుంది. ఈ సినిమాలో ప్రియమణి పాత్ర సరికొత్తగా ఉంటుందని అంటున్నారు.తలైవీతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని భావించిన ప్రియమణి …
Read More »కరోనా టైంలో కూడా ఎంజాయ్ చేస్తున్న హాట్ బ్యూటీ
కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇపుడు సెలబ్రిటీల్లో చాలా మంది ఫేవరెట్ టూరిజం డిస్టినేషన్ గా గోవాను ఎంచుకుంటునున్నారు. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇలా అన్ని భాషల నటీనటులు రిలాక్స్ అయ్యేందుకు గోవా వెళ్తున్నారు. టాలీవుడ్ నటి సురేఖావాణి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సీనియర్ గోవా ట్రిప్ కు వెళ్లింది. గోవా లొకేషన్ లో క్యాండిల్ లైట్ డిన్నర్ చేసింది. ఎరుపు …
Read More »