పెళ్లైనాక జరిగే ఫస్ట్ నైట్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హాటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్టు. కరణ్ జోహార్ హోస్ట్ గా వచ్చే ‘కాఫీ విత్ కరణ్’ కార్యక్రమంలో ఈ హాటెస్ట్ హీరోయిన్ ఆలియా భట్ కు కరణ్ జోహర్ పర్సనల్ విషయాలపై ప్రశ్నలు వేశాడు. ‘పెళ్లికి ముందు నీ ఆలోచన ఏంటి? పెళ్లయ్యాక అది తీరిందా?’ అని అడగ్గా.. ‘ఫస్ట్ నైట్ అని ఏమీ …
Read More »తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ ప్రముఖ సినిమా ఎడిటర్ గౌతమ్‌రాజు కన్నుమూశారు. ఆయన గత కొంకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్‌లో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్ నగరంలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతూ ఆయన నిన్న మంగళవారం ఉదయం డిశ్చార్జీ అయ్యారు. అయితే ఒక్కసారిగా పరిస్థితి విషమించడంతో మంగళవారం అర్ధరాత్రి 1.30 గంటలకు మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. అతని కుటుంబసభ్యులకు …
Read More »మతి పోగోడుతున్న గౌరీ జి కిషన్ అందాలు
ఆ విషయం పెద్దగా పట్టించుకోను
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అత్యంత బక్కగా ఉండి అందచందాలను ఆరబోసే హాటెస్ట్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్.. అయితే రకుల్ తాను గ్లామర్ డాల్‌ని కాదని ఇప్పటికే నిరూపించుకున్నది. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘రన్‌వే 34’లో అజయ్ దేవగణ్, అమితాబ్ బచ్చన్ తదితర దిగ్గజాల పక్కన నటించి తన సత్తా ఏంటో చాటుకున్నది. ఈ హాట్ బ్యూటీ ఓ ప్రముఖ మీడియాకిచ్చిన ఇంటర్వూలోమాట్లాడుతూ”‘సాధారణంగా నేను చేసే సినిమాలో ఎంతమంది హీరోలు, హీరోయిన్లు ఉన్నారనే …
Read More »ఆర్ నారాయణ మూర్తి ఇంట్లో విషాదం
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం అలుమకున్నది. ప్రముఖ సినీనటుడు, పీపుల్స్ స్టార్, దర్శక నిర్మాత అయిన ఆర్ నారాయణ మూర్తి తల్లి రెడ్డి చిట్టెమ్మ (93) కన్నుమూశారు. ఏపీలోని కాకినాడ జిల్లా, రౌతులపూడి మండలం మల్లంపేటలో ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఏడుగురు సంతానం .. వారిలో మూడో కుమారుడు ఆర్ నారాయణమూర్తి. నారాయణమూర్తి తల్లి చిట్టెమ్మ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
Read More »పసుపు శారీలో మత్తెక్కిస్తున్న పూర్ణ
పెళ్లి పీటలెక్కనున్న పూర్ణ
హీరోయిన్ గా పదుల సంఖ్యలో నటించి మెప్పించిన హాట్ హీరోయిన్ పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఇటీవల షానిద్‌తో ఈ హాటెస్ట్ భామకు నిశ్చితార్థం అయిన సంగతి తెలిసిందే!.. అయితే ఈ ఏడాదిన నవంబర్ 6న షానిద్‌తో ఆమె ఏడడుగులు వేయనున్నారు. ఈ విషయాన్ని తాజాగా ప్రసారమైన ఓ టీవీ షోలో వెల్లడించారు. యాంకర్ రష్మీ పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే సిగ్గు ఒలకబోస్తూ ఆ విశేషాలు తెలిపారు పూర్ణ.పక్కాగా పెద్దలు …
Read More »విభిన్న పాత్రలో హాట్ యాంకర్
ఒక పక్క యాంకర్‌గా మరోవైపు బుల్లి తెరను, ఇంకోవైపు సిల్వర్ స్క్రీన్ పై నటీమణిగా అటు వెండితెరను బ్యాలెన్స్ చేయడం హాట్ బ్యూటీ అనసూయ భరద్వాజ్ కే చెల్లింది. తాజాగా తాను ఓ మంచి పాత్ర పోషించినట్లు చెప్పుకుంటున్న ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ ‘రంగమార్తాండ’ మూవీ సిద్ధమవుతుంది. అంతేకాకుండా మరోవైపు మెగాస్టార్ ‘గాడ్‌ఫాదర్’ చిత్రంలో కథను మలుపుతిప్పే ఓ కీలక పాత్ర చేస్తోందని టాక్. త్వరలో ‘పుష్ప 2’ …
Read More »మిస్ ఇండియా గా సిని శెట్టి
ఈ యేటి ఫెమినా మిస్ ఇండియా టైటిల్‌ను సిని శెట్టి గెలుచుకున్నది. కర్నాటకకు చెందిన ఈ సుందరి ఆదివారం జరిగిన వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా ఈవెంట్‌లో విన్నర్‌గా నిలిచింది. జియో వరల్డ్ సెంటర్‌లో జరిగిన వేడుకలో సిని శెట్టి తన అందాలతో మెస్మరైజ్ చేసింది. రాజస్థాన్‌కు చెందిన రూబల్ షేకావత్ తొలి రన్నరప్‌గా, యూపీకి చెందిన షినాటా చౌహాన్ సెకండ్ రన్నరప్‌గా నిలిచారు. ఫెమినా మిస్ ఇండియా ప్యానెల్‌లో …
Read More »కోర్టు మెట్లు ఎక్కిన సాయి పల్లవి
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్.. బక్కపలచు భామ సాయిపల్లవి కోర్టు మెట్లు ఎక్కారు. అయితే రియల్ లైఫ్‌లో కాదులెండి. రీల్ లైఫ్‌లో. ఇంతకీ ఆమెకు జరిగిన అన్యాయం ఏంటి? ఏ విషయంలో న్యాయం కోసం కోర్టుకు వెళ్లారు? అనే విషయాలు తెలియాలంటే ‘గార్గి’ సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సాయిపల్లవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గార్గి’. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించారు. కాలి వెంకట్, శరవణన్ …
Read More »