తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్‌లో ‘కార్తికేయ-2’ ఒకటి. మాములుగానే ఒక హిట్టయిన సినిమాకు సీక్వెల్ తెరకెక్కతుందంటే ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉంటాయి. అలాంటిది బ్లాక్ బాస్టర్ హిట్టయి, పైగా థ్రిల్లర్ జానర్‌లో అయితే ఇక ఆ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో ఉంటాయి. ప్రస్తుతం అలాంటి అంచనాలతోనే విడుదలకు సిద్ధమైంది కార్తికేయ-2. 2017లో ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించిన కార్తికేయ చిత్రానికి …
Read More »రీఎంట్రీ కోసం బిందు మాధవి ఆరాటం
అప్పుడేప్పుడో విడుదలైన ‘ఆవకాయ్ బిరియానీ’, ‘బంపర్ ఆఫర్’, ‘పిల్ల జమిందార్’, ‘రామ రామ కృష్ణ కృష్ణ’ చిత్రాలతో ఆకట్టుకొంది బిందు మాధవి. తెలుగమ్మాయే అయినా, తమిళంలోనూ సినిమాలు చేసింది. నిజం చెప్పాలంటే తెలుగులో కంటే తమిళంలోనే తాను బిజీ. ఇప్పటికీ.. తమిళంలో రెండు సినిమాలు చేస్తోంది. అయితే కెరీర్ మొదలెట్టి ఇన్నేళ్లయినా సరైన బ్రేక్ రాలేదన్నది వాస్తవం. తెలుగులోనూ తన రీ ఎంట్రీ కోసం తహతహలాడుతోంది. అందుకే ఈమధ్య ఓ స్పెషల్ …
Read More »నిర్మాతలకు షాకిచ్చిన రష్మీక
ఒక పక్క అందాలను ఆరబోస్తూ.. మరోపక్క చక్కని అభినయంతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్న హాటెస్ట్ భామ .. స్టార్ హీరోయిన్.. నేషనల్ క్రష్ రష్మిక.. తాను నటించిన చిత్రాలు వరుసగా హిట్ల పై హిట్ల్ కొట్టడంతో ఈ ముద్దుగుమ్మ భారీగా రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఫిల్మ్ నగర్లో వార్తలు వస్తున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. సునీల్… అనసూయ.. రావు రమేష్ తదితరులు ప్రధానపాత్రలో …
Read More »సినిమాల గురించి మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు
సినిమాల్లో కంటెంట్ బావుంటే ఆ సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. నిన్న విడుదలైన సీతారామం, బింబిసార చిత్రాలు విజయం సాధించడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. రెండు చిత్రాల నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఈ రెండు చిత్రాల విజయం ఎంతో ఊరటనిచ్చిందని చిరు ట్వీట్లో పేర్కొన్నారు.
Read More »బింబిసార పై NTR సంచలన వ్యాఖ్యలు
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ బింబిసార చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన‘బింబిసార’పై తారక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కళ్యాణ్ రామ్ ‘ బింబిసార’పై ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘బింబిసార గురించి గొప్పగొప్పగా వింటున్నాను. ప్రజలు సినిమా చూసినంత సేపు ఉత్సాహంతో ప్రతి సన్నివేశాన్ని ఆస్వాదించినప్పుడు.. మంచి అనుభూతి కలుగుతుంది. కళ్యాణ్ అన్నా.. బింబిసార రాజుగా నువ్వు తప్ప …
Read More »బింబిసార హిట్టా..? ఫట్టా..?-Review
ఇటీవల కాలంలో ట్రైలర్ తో ఆసక్తి కలిగించిన సినిమా బింబిసార. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు వశిష్ఠ ఈ చిత్రాన్ని రూపొందించారు. టైమ్ ట్రావెల్ కథను జానపద తరహాలో చూపిస్తూ తెరకెక్కిన ఈ సినిమా థియేటర్ లో ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే: క్రీస్తు శకం 500వ సంవత్సరంలో త్రిగర్తల సామ్రాజ్యాన్ని బింబిసారుడు (కళ్యాణ్ రామ్) పరిపాలిస్తుంటాడు. వీరత్వంతో పక్క రాజ్యాలను ఆక్రమించుకుంటూ …
Read More »మరో పాన్ ఇండియా మూవీలో NTR
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ యంగ్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరో పాన్ ఇండియా మూవీలో నటించనున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయం గురించి నందమూరి హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బింబిసార మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తెలిపాడు. కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా మూవీ ప్లాన్ చేస్తున్నానని చెప్పాడు. మంచి కథ దొరికితే బాబాయ్ బాలయ్యతోనూ మూవీ …
Read More »రెచ్చిపోయిన శివానీ రాజశేఖర్
గులాబీ రంగు శారీలో మెరుస్తున్న మహీ మహేశ్వరి అందాలు
మెగా మూవీలో పోలీస్ పాత్రలో రవితేజ
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీస్ బాబి దర్శకుడుగా ఓ సరికొత్త మూవీని తెరకెక్కిస్తున్న సంగతి విధితమే. ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు అని ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి . అయితే ఈ మూవీలో మాస్ మహరాజ రవితేజ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇటీవలే రవితేజ సెట్లోకి కూడా అడుగుపెట్టారు. చిరు, రవితేజలపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. …
Read More »